వాషింగ్టన్ సుందర్ ఈ ఏడాది ఉత్తమ బౌలర్ :రవి శాస్త్రి
సోమవారం జరిగిన బెంగళూరు, ముంబై మధ్య జరిగిన ఉత్కంఠమైన పోరులో బెంగళూరు సూపర్ ఓవర్లో విజయాన్ని సొంతం చేసుకుంది. ముంబై బాట్స్మన్స్ ప్రతి ఒక్కరి బౌలింగ్ లో బౌండరీలు బాదుతున్నప్పటికీ వాషింగ్టన్ సుందర్ బౌలింగ్ లో మాత్రం ఎక్కువగా సాహసం చెయ్యలేక పోయారు. 4ఓవర్లు వేసిన సుందర్ 12పరుగులు మాత్రమే ఇచ్చి ఒక్క వికెట్ తీసుకున్నాడు. ఈ సందర్బంగా అతన్నీ చాల మంది క్రికెట్ దిగ్గజాలు ప్రశంశలు కురిపిస్తున్నారు. భారత క్రికెట్ టీమ్ కోచ్ రవిశాస్త్రి అతనిని […]
సోమవారం జరిగిన బెంగళూరు, ముంబై మధ్య జరిగిన ఉత్కంఠమైన పోరులో బెంగళూరు సూపర్ ఓవర్లో విజయాన్ని సొంతం చేసుకుంది. ముంబై బాట్స్మన్స్ ప్రతి ఒక్కరి బౌలింగ్ లో బౌండరీలు బాదుతున్నప్పటికీ వాషింగ్టన్ సుందర్ బౌలింగ్ లో మాత్రం ఎక్కువగా సాహసం చెయ్యలేక పోయారు. 4ఓవర్లు వేసిన సుందర్ 12పరుగులు మాత్రమే ఇచ్చి ఒక్క వికెట్ తీసుకున్నాడు. ఈ సందర్బంగా అతన్నీ చాల మంది క్రికెట్ దిగ్గజాలు ప్రశంశలు కురిపిస్తున్నారు. భారత క్రికెట్ టీమ్ కోచ్ రవిశాస్త్రి అతనిని ఈ ఏడాది ఉత్తమ బౌలర్ అని మెచ్చుకున్నాడు.