దేశంలో కొత్తగా 45,352 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,29,03,289 కు చేరింది. ఇందులో 3,99,778 కేసులు యాక్టివ్ గా ఉండగా, 3,20,63,616 మంది బాధితులు కోలుకున్నారు. మరో 4,39,895 మంది కరోనా వల్ల మరణించారు. కొత్తగా 34,791 మంది బాధితులు కోలుకున్నారు. కరోనా రికవరీ రేటు 97,45 శాతానికి పెరిగింది. పాజిటివిటీ రేటు 18,41గా ఉంది.