KTR: కొడంగల్‌లో ఇంతవరకు రైతుబంధు పడని 670 మంది జాబితాతో సహా ప్రెస్‌క్లబ్‌కు చర్చకు వెళ్తున్నాను కేటీఆర్ తెలిపారు. రైతు శ్రేయస్సుకు సంబంధించి ప్రతి అంశం మీద చర్చించడానికి మా పార్టీ నాయకత్వం సిద్ధమై మొత్తం సమాచారంతో సహా ప్రెస్‌క్లబ్‌కు బయలుదేరుతున్నామని కేటీఆర్ అన్నారు. రేవంత్ రెడ్డి వస్తాడు అనుకుంటే నిన్ననే బయలుదేరి ఢిల్లీకి వెళ్లాడు.. మరి చర్చకు ముఖ్యమంత్రి బదులు వ్యవసాయ మంత్రి వస్తాడా, ఉపముఖ్యమంత్రి వస్తాడా, లేదా ఇంకా ఎవరైనా మంత్రి వస్తారా అని మేము ఎదురు చూస్తూ ఉంటాము కేటీఆర్ తెలిపారు.
కొడంగల్‌లో ఇంతవరకు రైతుబంధు పడని 670 మంది జాబితాతో సహా ప్రెస్‌క్లబ్‌కు చర్చకు వెళ్తున్నాను
రైతు శ్రేయస్సుకు సంబంధించి ప్రతి అంశం మీద చర్చించడానికి మా పార్టీ నాయకత్వం సిద్ధమై మొత్తం సమాచారంతో సహా ప్రెస్‌క్లబ్‌కు బయలుదేరుతున్నాము
రేవంత్ రెడ్డి వస్తాడు అనుకుంటే నిన్ననే బయలుదేరి… https://t.co/iHyFGiDVVu pic.twitter.com/GsKgVsU9Ri
— Telugu Scribe (@TeluguScribe) July 8, 2025