https://oktelugu.com/

కాసేపట్లో గాంధీ ఆస్పత్రికి సీఎం కేసీఆర్

తెలంగాణ సీఎం కేసీఆర్ కాసేపట్లో సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రికి వెళ్లనున్నారు. ఆస్పత్రిలో కొవిడ్ చికిత్సలు, ఇతర సదుపాయాలను ఆయన పరిశీలించనున్నారు. అనంతరం అక్కడి వైద్యులతో సీఎం సమీక్ష నిర్వహించి పరిస్థితిని స్వయంగా అడిగి తెలుసుకోనున్నారు. ఆక్సిజన్ వసతి, ఔషధాల సరఫరా తదితర అంశాలపై వారితో చర్చించున్నారు. ప్రస్తుతం కేసీఆర్ వద్దే వైద్య ఆరోగ్యశాఖ ఉంది. ఈ నేపథ్యంలో ఆ శాఖ వ్యవమారాలను పర్యవేక్షిస్తున్న సీఎం.. గాంధీ ఆస్పత్రిని పరిశీలించనున్నారు.

Written By: , Updated On : May 19, 2021 / 11:51 AM IST
CM KCR
Follow us on