12వ తరగతి ఫలితాలు ఎప్పుడంటే

దేశ వ్యాప్తంగా 12వ తరగతి విద్యార్థుల పరీక్షా ఫలితాలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. అన్ని రాష్ట్రాల బోర్టులు ఇంటర్నల్ మార్కుల అసెస్మెంట్ ను పూర్తి చేసి, జూలై 31లోగా 12వ తరగతి ఫలితాలు వెల్లడించాలని ఆదేశించింది. పది రోజుల్లోగా బోర్డులను మూల్యాంకన విధానాన్ని రూపొందించి కోర్టుకు తెలియజేయాలని సూచించింది. 12వ తరగతి పరీక్షలకు సంబంధించిన దాఖలైన పలు పిటిషన్లపై సర్వోన్నత న్యాయస్థానం నేడు విచారణ జరిపింది.

Written By: Velishala Suresh, Updated On : June 24, 2021 1:54 pm
Follow us on