Bhupendra Patel: గుజరాత్ కొత్త సీఎంగా భూపేంద్ర పటేల్

గుజరాత్ కొత్త సీఎంగా భూపేంద్ర పటేల్ ఎంపికయ్యారు. విజయ్ రూపానీ నిన్న సీఎం పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈరోజు బీజేపీ అధిష్టనం సీనియర్ నాయకుల అభిప్రాయాలు తీసుకుని భూపేంద్ర పటేల్ ను ముఖ్యమంత్రిగా ఎంపిక చేసింది. భూపేంద్ర ఘట్లోడియా నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన గవర్నను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరనున్నారు.

Written By: Suresh, Updated On : September 12, 2021 4:24 pm
Follow us on