Ben Strokes: ఇంగ్గాండ్ ఓటమిపై బెన్ స్టోక్స్ సంచలన కామెంట్స్ చేశాడు. ఈ పిచ్ పై భారీ స్కోర్లు నమోదయ్యాయని, చివరికి వచ్చేసరికి ఇది ఉపఖండం పిచ్ లా ప్రవర్తించిందన్నారు. పరిస్థితులు భారత జట్టుకు అనుకూలంగా మారాయని పేర్కొన్నాడు. రాబోయే మ్యాచుల్లో మెరుగైన ప్రదర్శన చేస్తామని చెప్పారు. ఈ మ్యాచులో స్టోక్స్ 33 ఫస్ట్ ఇన్సింగ్స్ లో సెకండ్ ఇన్సింగ్ లో డకౌట్ అయ్యాడు.