Bandi Sanjay: కవిత వ్యవహారం అంతా ఫ్యామిలీ డ్రామా అని బండి సంజయ్ అన్నారు. తెలంగాణలో కల్వకుంట్ల ఆర్ట్స్ క్రియేషన్ జరుగుతోందని ఎద్దేవా చేశారు. కల్వకుంట్ల సినిమాకు ప్రొడక్షన్ చేస్తున్నది కాంగ్రెస్ అని అన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ ఎప్పుడూ కలవవు. కవిత అరెస్ట్ జరగకుండా ఉండేందుకు మా పార్టీతో కలిసేందుకు ప్రయత్నించారు. అవినీ బీఆర్ఎస్ తో బీజేపీ కలవదు అని అన్నారు. వేములవాడ రాజన్న గోశాలలో కోడెలు చనిపోవడం బాధాకరమని అన్నారు.