Homeబిజినెస్MacBook Neo Review: మ్యాక్‌బుక్‌ నియో.. విండోస్‌ మాస్టర్‌మైండ్‌ ప్రశంస

MacBook Neo Review: మ్యాక్‌బుక్‌ నియో.. విండోస్‌ మాస్టర్‌మైండ్‌ ప్రశంస

MacBook Neo Review:  ఆపిల్‌ కంపెనీ తయారు చేసిన మ్యాక్‌బుక్‌ నియో తాజాగా ప్రశంసలు అందుకుంటోంది. 2012లో రూపొందించిన ఈ డివైస్‌ తాజాగా మైక్రోసాఫ్ట్‌ మాజీ విండోస్‌ చీఫ్‌ స్టీవెన్‌ సినాఫ్సీ్క ‘కంప్యూటింగ్‌లో విప్లవాత్మక మార్పు‘గా అభివర్ణించాడు. 699 డాలర్ల ధర, ఫోన్‌ చిప్‌ ఆధారంగా రూపొందిన ఈ ల్యాప్‌టాప్‌ అతనికి మ్యాక్‌బుక్‌ ఎయిర్‌ ప్రత్యామ్నాయంగా మారింది. Also Read: రేవంత్ రెడ్డి మూడు ముక్కలాట..! ముందుంటే తప్పు కాదు సినాఫ్సీ్క నేతృత్వంలో వచ్చిన సర్ఫేస్‌ ఆర్‌టీ […]

MacBook Neo Review:  ఆపిల్‌ కంపెనీ తయారు చేసిన మ్యాక్‌బుక్‌ నియో తాజాగా ప్రశంసలు అందుకుంటోంది. 2012లో రూపొందించిన ఈ డివైస్‌ తాజాగా మైక్రోసాఫ్ట్‌ మాజీ విండోస్‌ చీఫ్‌ స్టీవెన్‌ సినాఫ్సీ్క ‘కంప్యూటింగ్‌లో విప్లవాత్మక మార్పు‘గా అభివర్ణించాడు. 699 డాలర్ల ధర, ఫోన్‌ చిప్‌ ఆధారంగా రూపొందిన ఈ ల్యాప్‌టాప్‌ అతనికి మ్యాక్‌బుక్‌ ఎయిర్‌ ప్రత్యామ్నాయంగా మారింది.

Also Read: రేవంత్ రెడ్డి మూడు ముక్కలాట..!

ముందుంటే తప్పు కాదు
సినాఫ్సీ్క నేతృత్వంలో వచ్చిన సర్ఫేస్‌ ఆర్‌టీ (599 డాలర్లలో ప్రీమియం డిజైన్, ఆర్మ్‌ బేస్డ్‌ టెగ్రా చిప్, 2 జీబీ రామ్‌) లైట్‌ టాస్కులకు సరిపోయింది. విండోస్‌ 8తో పాటు ఆర్మ్‌ వెర్షన్‌ (Windows RT) మార్కెట్‌లో విఫలమైంది కానీ, హార్డ్‌వేర్‌ సామర్థ్యం అప్పటికే ముందుందని సినాఫ్సీ్క గుర్తు చేశాడు. మూర్‌లా ప్రకారం, ఈ టెక్నాలజీ ఐదేళ్లలో మరింత శక్తివంతమవుతుందని అంచనా.

ఎకోసిస్టమ్‌ మార్పు..
ప్రజలు పాత x86 యాప్‌ మోడల్‌కు అలవాటు, కానీ కొత్త ఆర్మ్‌ యాప్‌లు సురక్షితంమని, శక్తి సామర్థ్యం ఎక్కువగా ఉంటాయని సినాఫ్సీ్క వాదించాడు. మైక్రోసాఫ్ట్‌ ఆర్మ్‌ను x86కి పూర్తి ప్రత్యామ్నాయంగా చూసింది, కానీ డెవలపర్ల సహకారం లేకపోవడం వల్ల ఆలోచన ఆగిపోయింది. ఇప్పుడు ఆర్మ్‌ x86తో పాటు ఉంది, కానీ అతని విజన్‌ ప్రకారం ఇది ప్రధాన మార్గమే అయ్యేది.

సినాఫ్సీ్క పోస్ట్‌ టెక్‌ చరిత్రలో పద్దు ఆలోచనలు తప్పుగా కాకుండా ముందుంటే విజయవంతమవుతాయని చూపిస్తుంది. విండోస్‌ 8 టీమ్‌ రికార్డు సమయంలో డెలివరీ చేసింది, కానీ మార్కెట్‌ రెడీనెస్‌ లేకపోవడం వల్ల విఫలంమైంది. మ్యాక్‌బుక్‌ నియో ఈ ట్రెండ్‌ను పునరుద్ధరిస్తూ, ఆర్మ్‌ ఫ్యూచర్‌ను ధ్రువీకరిస్తోంది. మైక్రోసాఫ్ట్‌ ఇప్పుడు కూడా ఆర్మ్‌ను అభివృద్ధి చేస్తోంది, కానీ సినాఫ్సీ్క విజన్‌ ముందుంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Oktelugu Epaper