సీఎం కేసీఆర్ కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ లేఖ రాశారు. ఉద్యోగ ఖాళీల భర్తీ, నిరుద్యోగ భృతిపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ అంశాలపై అన్ని రాజకీయ పార్టీలతో అఖిలపక్ష సమావేశం నిర్వహించాలన్నారు. ఫీల్డ్ అసిస్టెంట్లను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని చెప్పారు. విద్యావంతులైన ఒక తరం యువతీ యువకుల బతుకును నాశనం చేసిన ఘనత మీకే దక్కుతుందని బండి సంజయ్ ఘాటుగా లేఖలో పేర్కొన్నారు.