భారత్ లో కరోనా వైరస్ రెండో దశ తీవ్రంగా ఉండడం వల్ల ఆస్ట్రేలియా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భారత్ నుంచి వచ్చే అన్ని ప్యాసింజర్ విమానాలపై తాత్కాలికంగా నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఆ దేశ ప్రధాని స్కాట్ మోరిసన్ మంగళవారం ఓ ప్రకటనలో వెల్లడించారు. భారత్ నుంచి వచ్చే అన్ని ప్యాసింజర్ విమానాలపై తాత్కాలికంగా నిషేధం విధించేందకు నిర్ణయించాం. మే 15 వరకు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయి అని మోరిసన్ వెల్లడించారు.