వాయిదా పడ్డ ఆచార్య మూవీ

కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా నటిస్తున్న చిత్రం ఆచార్య. ఇప్పటికే విడుదలైన టీజర్, ఓ పాట అంచనాలు పెంచేశాయి. చిత్రాన్ని మే 14న విడుదల చేయాలని చిత్ర నిర్మాణ సంస్థలు తొలుత భావించాయి. అయితే ఈ మధ్య కరోనా కారణంగా ఘాటింగ్ నిలిచిపోయిన సంగతి తెలిసిందే. అందుకే సినిమాని వాయిదా వేస్తున్నట్లు చిరంజీవి ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. చిరంజీవి పుట్టిన రోజైన ఆగస్టు 22న విడుదల చేసే ఆలోచన చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

Written By: Suresh, Updated On : April 27, 2021 11:55 am
Follow us on