https://oktelugu.com/

ఆర్య ‘సార్ పట్ట’ ట్రైలర్.. ఎలా ఉందంటే..?

కబాలి, కాలా చిత్రాలతో తెలుగులోనూ విశేష ఆదరణ పొందారు తమిళ దర్శకుడు పా. రంజిత్. ఇప్పుడు ఆయన నుంచి సార్ పట్ట అనే చిత్రం రాబోతుంది. ఆర్య కథానాయకుడిగా బాక్సింగ్ నేపథ్యంలో ఈ సినిమాని తెరకెక్కించారు. జూలై 22 నుంచి ఓటీటీ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుంది. ఈ నేపథ్యంలో నే ట్రైలర్ విడుదలైంది. ఇప్పటికే విడుదలైన ఆర్య లుక్స్, గ్లింప్స్ సినిమాపై అంచనాలు పెంచాయి. ఆ అంచనాలు అందుకునేలా ట్రైలర్ ని తీర్చిదిద్దారు.  

Written By:
  • Velishala Suresh
  • , Updated On : July 13, 2021 / 12:42 PM IST
    Follow us on