గోవా మెడికల్ కాలేజి ఆసుపత్రిలో ఆక్సిజన్ కొరతతో శుక్రవారం మరో 13 మంది రోగులు మరణించారు. గురువారం 15 మంది, బుధవారం 20 మంది, మంగళవారం 26 మంది రోగులు చనిపోయారు. దీంతో ఈ ఆసుపత్రిలో వరుసగా నాలుగు రోజుల్లో ఆక్సిజన్ కొరత వల్ల మరణించిన కరోనా రోగుల సంఖ్య 74కు చేరింది. ఈ నేపథ్యంలో గోవా ప్రభుత్వం ఆసుపత్రి యాజమాన్యంపై పలువురు కోర్టుకు ఆశ్రయించారు. మరోవైపు బాంబే హైకోర్టు బెంచ్ ఈ పిటిషన్లపై గత నాలుగు రోజులుగా విచారణ జరుపుతున్నది. కాగా శుక్రవారం ఆక్సిజన్ కొరత వల్ల ఈ ఆసుపత్రిలో 13 మంది రోగులు మరణించినట్లు ఆ రాష్ట్ర అడ్వకేట్ జనరల్ కోర్టుకు తెలిపారు.
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
Read MoreWeb Title: Another 13 die in goa due to lack of oxygen
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com