నిత్యావసర ధరలు ఆకాశాన్నంటడంతో ఇప్పటికే సతమతమవుతున్న సామాన్యుడికి మరో పిడుగులాంటి వార్త. దేశంలో ప్రముఖ పాల ఉత్ప్తి, మార్కెంటింగ్ సంస్థ అమూల్ పాల ధరను పెంచింది. లీటరు పాలపై రూ. 2ల చొప్పున పెంచుతున్నట్లు వెల్లడించింది. అన్ని బ్రాండ్ లకు ఈ పెంపు వర్తింపజేసింది. దేశ వ్యాప్తంగా జూలై 1 నుంచి కొత్త ధరలు అమలులోకి వస్తాయని గుజరాత్ కో-ఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ స్పష్టంచేసింది.