Homeజాతీయం - అంతర్జాతీయంకోవిడ్ వ్యాక్సిన్ల దిగుమతిపై కస్టమ్స్ సుంకం రద్దు: కేంద్రం

కోవిడ్ వ్యాక్సిన్ల దిగుమతిపై కస్టమ్స్ సుంకం రద్దు: కేంద్రం

కోవిడ్ కేసులు విపరితంగా పెరుగుతుండడంతో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆక్సిజన్ సంబంధిత పరికరాల దిగుమతికి ప్రాథమిక కస్టమ్స్ సుంకం, ఆరోగ్య సుంకాలను పూర్తిగా మినహాయింపునిచ్చింది. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని మూడు నెలల పాటు అమల్లో ఉంటుందని తెలిపింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షత జరిగిన ఉన్నత స్ధాయి సమావేశంలో ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు వెల్లడించింది.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
RELATED ARTICLES

Most Popular