బాలీవుడ్ స్టార్ కపుల్ ఆమిర్ ఖాన్- కిరణ్ రావు 15 ఏళ్ల తమ వివాహ బంధానికి స్వస్తి చెబుతున్నట్లు ప్రకటించారు. విడాకులు తీసుకోనున్నట్లు శనివారం ఉదయం అధికారికంగా ప్రకటించారు. జీవితంలో కొత్త అంకానికి నాంది పలకడం కోసమే విడిపోతున్నట్లు వీళ్లు వెల్లడించారు.
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
Read MoreWeb Title: Aamir khan couple getting divorced
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com