https://oktelugu.com/

ఫిలిప్పీన్స్ లో కూలిన సైనిక విమానం

ఫిలిప్పీన్స్ లో ఘోర ప్రమాదం జరిగింది. 85 మంది సైనికులతో వెళ్తున్న సైనిక విమానం సి-130 కుప్పకూలింది. జోలో ద్వీపం వద్ద ఈ ప్రమాదం సంభవించింది. 15 మంది జవాన్లు ప్రమాదం నుంచి బయటపడ్డారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Written By:
  • Velishala Suresh
  • , Updated On : July 4, 2021 / 11:45 AM IST
    Follow us on