Viral Video: రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో గగన్ పహాడ్ వద్ద ఒకే ద్విచక్ర వాహనంపై ఎనిమిది మంది యువకుల ప్రమాదకర స్టంట్స్ చేశారు. ఈ ఘటనపై వెంటనే స్పందించిన పోలీసులు ప్రమాదకర రీతిలో ప్రయాణించిన 8 మంది యువకులను అదుపులోకి తీసుకున్నారు. రాజేంద్ర నగర్ ట్రాఫిక్ సీఐ రాజేందర్ గౌడ్ 8 మందని అదుపులోకి తీసుకున్నారు. వారిలో మైనర్ల కూడా ఉన్నారని తెలిపారు. 8 మందిని శంషాబాద్ ఎయిర్ పోర్ట్ పోలీసులకు అప్పగించారు.
రీల్స్ పిచ్చి.. ఒకే బైక్‌పై 8 మంది కూర్చొని నడి రోడ్డుపై ప్రమాదకర స్టంట్స్
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో గగన్ పహాడ్ వద్ద ఒకే ద్విచక్ర వాహనంపై ఎనిమిది మంది యువకుల ప్రమాదకర స్టంట్స్
ఈ ఘటనపై వెంటనే స్పందించి ప్రమాదకర రీతిలో ప్రయాణించిన 8 మంది… pic.twitter.com/uvV4kEgXbl
— Telugu Scribe (@TeluguScribe) June 24, 2025