రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఇప్పటి వరకు 16.37 కోట్ల కోవిడ్ వ్యాక్సిన్ డోసులు ఉచితంగా ఇచ్చామని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. రాబోయే మూడు రోజుల్లో రాష్ట్రాలు మరో 17 లక్షల డోసులు అందుకోనున్నాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ శనివారం వెల్లడించింది. ఇప్పడు దేశవ్యాప్తంగా మూడో దశ వ్యాక్సినేషన్ డ్రైవ్ ప్రారంభమైందని, ఈ దశలో దేశ యూవత వ్యాక్సినేషన్ కు అర్హులని ప్రకటించారు.