పద్దెనిమిది ఏళ్లు పైబడిన పౌరులందరికీ కొవిడ్ టీకాలు వేయాలని తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. ఈ నేపథ్యంలో గ్రేటర్ హైదారాబాద్ పరిధిలో 100 కరోనా వ్యాక్సిన్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్ కుమార్ వెల్లడించారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు టీకా సేవలు అందుమాటులో ఉంటాయని తలిపారు.