https://oktelugu.com/

ఛత్తీస్ గఢ్ లో మావోయిస్టుల విధ్వంసం

నారాయణపూర్ జిల్లా చోటే డోంగార్ పోలీసు స్టేషన్ పరిధిలో మావోయిస్టులు అలజడి సృష్టించారు. ఆందారి ఐరన్ ఓర్ ప్లాంట్ లో విధ్వంసం సృష్టించారు మావోయిస్టులు. ప్రొక్లెయిన్ సహా ఆరు వాహనాలకు మావోయిస్టులు నిప్పు పెట్టారు. అనంతరం సూపర్ వైజర్ సహా పలువురు కార్మికులను బందీలుగా మావోయిస్టులు తీసుకెళ్లారు. సమాచారం అందుకున్న పోలీసులు మావోయిస్టులను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య భారీ ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి.

Written By:
  • Velishala Suresh
  • , Updated On : July 3, 2021 / 01:56 PM IST
    Follow us on