Homeతెలంగాణ బ్రేకింగ్ న్యూస్యాదాద్రిలో ఘోర రోడ్డు ప్రమాదం

యాదాద్రిలో ఘోర రోడ్డు ప్రమాదం

యాదాద్రి భువనగిరి జిల్లాలోని చౌటుప్పల్ మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. స్కూటీని ట్యాంకర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో స్కూటీపై ప్రయాణిస్తున్న మౌనిక (27) అక్కడికక్కడే మృతి చెందగా మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు గాయాలైన వ్యక్తిని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన బొర్రెలగూడెం స్టేజీ వద్ద చోటు చేసుకుంది. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
Exit mobile version