
అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు కరోనా పాజిటివ్ రావడంపై భారత ప్రధాని మోదీ స్పందించారు. ట్రంప్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా మోదీ ట్విట్టర్ ద్వారా తెలిపారు. నా స్నేహితుడు ట్రంప్ ఆయన సతీమణి కరోనా వైరస్ సోకిన విషయం తెలుసుకొని ఆందోళన చెందాను. అయినా వారు ఈ వైరస్ నుంచి కోలుకోవాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాని పేర్కొన్నారు.
Comments are closed.