అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో బైడెన్‌ విక్టరీ

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్‌ అభ్యర్థి జో బైడెన్‌ విజయం సాధించారు. అమెరికా అధ్యక్ష పదవి చేపట్టాలంటే 270 ఎలక్టోరల్‌ ఓట్లు వచ్చాయి. దీంతో మ్యాజిక్‌ ఫిగర్‌ను దాటటంతో అధ్యక్షపదవికి ఎన్నికైనట్లేనని ఆమెరికా మీడియా సంస్థలు పేర్కొన్నాయి. ప్రస్తుత అధ్యక్షుడు, రిపబ్లిక్‌ పార్టీ అభ్యర్థి ట్రంప్‌నకు 214 ఓట్ల వరకే పరిమితమయ్యాడు. గత కొన్ని రోజులుగా అమెరికా ప్రెసిడెంట్‌ ఎవరనే ఉత్కంఠకు పెన్విల్వేన్వియా ఫలితం తెరదించినట్లయింది. స్వింగ్‌ రాష్ట్రమైన పెన్విల్వేన్వియాలో బైడెన్‌ విజయం సాధించడంలో అయనకు అధ్యక్ష […]

Written By: Suresh, Updated On : November 8, 2020 7:53 am
Follow us on

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్‌ అభ్యర్థి జో బైడెన్‌ విజయం సాధించారు. అమెరికా అధ్యక్ష పదవి చేపట్టాలంటే 270 ఎలక్టోరల్‌ ఓట్లు వచ్చాయి. దీంతో మ్యాజిక్‌ ఫిగర్‌ను దాటటంతో అధ్యక్షపదవికి ఎన్నికైనట్లేనని ఆమెరికా మీడియా సంస్థలు పేర్కొన్నాయి. ప్రస్తుత అధ్యక్షుడు, రిపబ్లిక్‌ పార్టీ అభ్యర్థి ట్రంప్‌నకు 214 ఓట్ల వరకే పరిమితమయ్యాడు. గత కొన్ని రోజులుగా అమెరికా ప్రెసిడెంట్‌ ఎవరనే ఉత్కంఠకు పెన్విల్వేన్వియా ఫలితం తెరదించినట్లయింది. స్వింగ్‌ రాష్ట్రమైన పెన్విల్వేన్వియాలో బైడెన్‌ విజయం సాధించడంలో అయనకు అధ్యక్ష పదవి దక్కింది.77 ఏళ్ల బైడెన్‌ ఇప్పటికే 264 ఓట్లు సాధించి గెలుపు కోసం వేచి చూస్తున్నాడు. అయితే కొన్ని రాష్ట్రాల్లో నువ్వా నేనా అన్నట్లు పోరు సాగింది.