https://oktelugu.com/

తొలి ట్వీట్‌ చేసిన జో బైడెన్‌

అమెరికా ఎన్నికల్లో విజయం సాధించిన బైడెన్‌ ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతూ తొలిసారి ట్వీట్‌ చేశారు. ‘నాపై కమలా హారిస్‌పై నమ్మకం పెట్టుకొని ఎన్నికల్లో గెలిపించారు. ఎన్నికల్లో గెలుపొందడం ద్వారా గౌరవించబడ్డాము. కోపం, కఠినమైన మాటలను పక్కనబెట్టి ఒక దేశంగా కలిసి రావడానికి సమయం ఆసన్నమైంది’ అని వ్యాఖ్యానించారు. తనపై అమెరికా ప్రజలు ఉంచిన నమ్మకాన్ని నిలబెడుతానని, తనకు ఓటేసినా, వేయకపోయినా అమెరకిన్లందరికీ తాను అధ్యక్షుడిగా ఉంటానని జో బైడెన్‌ ట్వీట్‌లో పేర్కొన్నారు.

Written By: , Updated On : November 8, 2020 / 07:54 AM IST
Follow us on