Homeఇంటర్నేషనల్నిరాశలో హకీ క్రీడాలోకం

నిరాశలో హకీ క్రీడాలోకం

భారత హాకీ క్రీడాలోకం నిరాశలో మునిగింది. త్వరలో జరిగే అంతర్జాతీయ  పురుషుల హాకీ సిరీస్ రద్దయింది. ఈనెల 10 నుంచి 27 వరకు కేప్ టౌన్ లో జరగాల్సిన ‘సమ్మర్ సిరీస్’ను రద్దు చేస్తున్నట్లు దక్షిణాఫ్రికా హాకీ సంఘం ప్రకటించింది. ప్రస్తుతం కరోనా తీవ్రత ఉన్నందున సిరీస్ ను నిర్వహించలేమని ఆ సంఘం స్పష్టం చేసింది. ఈ సిరీస్ లో బ్రిటన్ క్రీడాకారులతో పాటు భారత్,  బెల్జియం, ఫ్రాన్స్ జట్లు అడే అవకాశం ఉండేది. దీంతో పలు దేశాల్లోకరోనా విజ్రుంభిస్తున్నందన రిస్క్ తో సిరీస్ ను నిర్వహించలేమని చెప్పింది. దీంతో ఈ సిరీస్  కోసం ఎదురుచూస్తున్న హాకీ క్రీడాకారులు తీవ్ర నిరాశలో మునిగారు.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.

Most Popular

FIFA World Cup Revenue: ఫిఫా ప్రపంచ కప్.. ఎన్ని వేల కోట్లు వచ్చాయో తెలుసా..

FIFA World Cup Revenue: ఈ ప్రపంచంలో అత్యంత ప్రజాధరణ పొందిన క్రీడలలో ఫుట్ బాల్ ముందు వరుసలో ఉంటుంది. దీనిని ప్రపంచంలో మెజారిటీ దేశాలు ఆడుతూ ఉంటాయి. అంతర్జాతీయ ఫుట్...

Amitabh Bachchan: ICU లో అమితాబ్ బచ్చన్.. అభిమానుల గుండెలు ఆగిపోయేలా చేస్తున్న లేటెస్ట్ పోస్ట్..

Amitabh Bachchan: 83 ఏళ్ళ వయస్సు లో కూడా వరుసగా సినిమాలు చేస్తూ , నేటి తరం యంగ్ హీరోలతో పోటీ పడుతున్న ఏకైక ఇండియన్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అమితాబ్...

YSRCP Land Scam: వందల కోట్ల 15.94 ఎకరాల ప్రభుత్వ భూమిని వైసీపీ నేతలకు రాసి ఇచ్చేశాడు..

YSRCP Land Scam: వడ్డించేవాడు మనవాడైతే బంతిలో ఎక్కడ కూర్చున్నా సరే బ్రహ్మాండంగా ముక్కలు పడతాయి.. ఈ సామెతను ఆ రెవెన్యూ అధికారి నిజం చేసి చూపించారు. తనకు ఆయాచితమైన చోటు...

Balakrishna Injury: NBK111 షూటింగ్ లో బాలయ్య కి గాయాలు.. హాస్పిటల్ కి తరలింపు.. ప్రస్తుత పరిస్థితి ఎలా...

Balakrishna Injury: వరుస సూపర్ హిట్స్ తో 6 పదుల వయస్సులో కూడా జెన్ జీ ఆడియన్స్ ని అలరిస్తూ ముందుకు దూసుకెళ్తున్న నందమూరి బాలకృష్ణ , ప్రస్తుతం గోపీచంద్ మలినేని తో...

Rajamouli Next Movie: రాజమౌళి నెక్స్ట్ సినిమా పాకిస్తాన్ బ్యాక్ డ్రాప్ లో రాబోతోందా…

Rajamouli Next Movie: ప్రస్తుతం రాజమౌళి 'వారణాసి' అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా మీద భారీ బజ్ క్రియేట్ అవుతుంది. ముఖ్యంగా మహేష్ బాబు ఈ సినిమాలో హీరోగా చేయడం...
Oktelugu Epaper
Exit mobile version