కరోనా బారిన పడ్డ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు నెగెటివ్ రిపోర్టు వచ్చినట్లు వైట్‌హౌజ్ వైద్యుడు సియాన్ కాన్లే వెల్లడించారు. ఈనెల 2న కరోనా సోకిన ట్రంప్ వెంటనే మిలటరీ ఆసుపత్రికి చికిత్స కోసం తరలించారు. నాలుగురోజులు అక్కడే చికిత్స తీసుకోన్నారు. ప్రభుత్వ కార్యాకలాపాలను కూడా నిర్వహించారు. ఆ తరువాత వైట్‌హౌజ్‌కు వెళ్లి యథావిధిగా విధులు నిర్వహించారు. తనకు పాజిటివ్ రిపోర్టు వచ్చినప్పటి నుంచి కరోనాపై యుద్ధం చేస్తానని ట్రంప్ ప్రకటిస్తున్నాడు. కాగా ట్రంప్‌కు నెగెటివ్ రిపోర్టు […]
కరోనా బారిన పడ్డ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు నెగెటివ్ రిపోర్టు వచ్చినట్లు వైట్‌హౌజ్ వైద్యుడు సియాన్ కాన్లే వెల్లడించారు. ఈనెల 2న కరోనా సోకిన ట్రంప్ వెంటనే మిలటరీ ఆసుపత్రికి చికిత్స కోసం తరలించారు. నాలుగురోజులు అక్కడే చికిత్స తీసుకోన్నారు. ప్రభుత్వ కార్యాకలాపాలను కూడా నిర్వహించారు. ఆ తరువాత వైట్‌హౌజ్‌కు వెళ్లి యథావిధిగా విధులు నిర్వహించారు. తనకు పాజిటివ్ రిపోర్టు వచ్చినప్పటి నుంచి కరోనాపై యుద్ధం చేస్తానని ట్రంప్ ప్రకటిస్తున్నాడు. కాగా ట్రంప్‌కు నెగెటివ్ రిపోర్టు వచ్చినా.. పరీక్షలు ఎక్కడ నిర్వహించారనేది మాత్రం తెలిపలేదు. అయితే యాంటిజెన్ పరీక్ష మాత్రమే నిర్వహించారని సమాచారం. ఎన్నికల ప్రచారం నిర్వహించేందుకు రెడీ అవుతున్న కొన్ని గంటల ముందే నెగెటివ్ రిపోర్టు రావడంపై రకరకాలుగా చర్చించుకుంటున్నారు.