https://oktelugu.com/

వైట్‌హౌజ్‌కు దగ్గరలో బైడెన్‌..!

అమెరికా ఎన్నికల్లో భాగంగా డెమొక్రటిక్‌ అభ్యర్థి జో బైడెన్‌ మ్యాజిక్‌ ఫిగర్‌ చేరువలోకి వచ్చాడు. అమెరికా అధ్యక్ష పదవి చేపట్టాలంటే 270 కీలక రాష్ట్రం మిషగన్‌లో బైడెన్‌ విజయం సాధించారు. ఈ విజయంతో ఆయన 264 ఎలక్టోరల్‌ ఓట్లు సాధించారు. ఇప్పటికే న్యూమెక్సికో, న్యూహ్యాంప్‌ షైర్‌, న్యూయార్క్‌ మాసాచుసెట్స్‌, మేరీల్యాండ్‌ వెర్మోంట్‌, ఇలియానాస్‌ రాష్ట్రాల్లో బైడెన్‌ విజయం సాధించారు. దీంతో వైట్‌హౌజ్‌కు బైడెన్‌ వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది. కాగా ట్రంప్‌ 214 ఎలక్టోరల్‌ ఓట్లు […]

Written By: , Updated On : November 5, 2020 / 07:39 AM IST
Follow us on

అమెరికా ఎన్నికల్లో భాగంగా డెమొక్రటిక్‌ అభ్యర్థి జో బైడెన్‌ మ్యాజిక్‌ ఫిగర్‌ చేరువలోకి వచ్చాడు. అమెరికా అధ్యక్ష పదవి చేపట్టాలంటే 270 కీలక రాష్ట్రం మిషగన్‌లో బైడెన్‌ విజయం సాధించారు. ఈ విజయంతో ఆయన 264 ఎలక్టోరల్‌ ఓట్లు సాధించారు. ఇప్పటికే న్యూమెక్సికో, న్యూహ్యాంప్‌ షైర్‌, న్యూయార్క్‌ మాసాచుసెట్స్‌, మేరీల్యాండ్‌ వెర్మోంట్‌, ఇలియానాస్‌ రాష్ట్రాల్లో బైడెన్‌ విజయం సాధించారు. దీంతో వైట్‌హౌజ్‌కు బైడెన్‌ వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది. కాగా ట్రంప్‌ 214 ఎలక్టోరల్‌ ఓట్లు దక్కించుకున్నారు. అయితే మిషగన్‌ ఎన్నికపై ట్రంప్‌ కోర్టులో దావా వేశారు. ఓటింగ్‌ ప్రక్రియలో అవకతవకలు జరిగాయని ఆరోపించారు.