Homeఎంటర్టైన్మెంట్Allu Sirish Pre Wedding News: అల్లు శిరీష్ ప్రీ వెడ్డింగ్ లో సందీప్ రెడ్డి...

Allu Sirish Pre Wedding News: అల్లు శిరీష్ ప్రీ వెడ్డింగ్ లో సందీప్ రెడ్డి వంగ కి కోపం తెప్పించిన అల్లు అయాన్…ఏమైందంటే..?

Allu Sirish Pre Wedding News: సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరోలందరు ఒక ఇంటి వారు అవుతున్నారు. రీసెంట్ గా విజయ్ దేవరకొండ – రష్మిక మందాన ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇక ఇప్పుడు అల్లు అర్జున్ వాళ్ళ తమ్ముడు అయిన అల్లు శిరీష్ సైతం పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. మార్చి 6వ తేదీన పెళ్లి చేసుకోబోతున్న అల్లు శిరీష్ రీసెంట్ గా ప్రీ వెడ్డింగ్ ఈవెంట్ చేసుకున్నాడు. దానికి సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలామంది స్టార్ డైరెక్టర్లతో పాటు స్టార్ హీరోలు సైతం హాజరయ్యారు. స్టార్ డైరెక్టర్ అయిన సందీప్ రెడ్డి వంగా సైతం ఈ ఈవెంట్ కి వచ్చాడు. అక్కడ అల్లు అర్జున్ వాళ్ళ కొడుకు అల్లు అయాన్ చేసిన పనికి మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాడు.

ఆయన సందీప్ రెడ్డి వంగ తో కామెడీగా మాట్లాడాడు. అనిమల్ సినిమాలో రన్బీర్ కపూర్ చేసిన క్యారెక్టర్ తనకు చాలా ఇష్టమని చెప్పాడట. దాంతో సందీప్ ఓకే అనుకున్నాడు. కానీ అనవసరమైన ప్రశ్నలు వేసి సందీప్ కి చిరాకు తెప్పించినట్టుగా తెలుస్తుంది. ఇక సందీప్ సైతం అయాన్ మాట్లాడిన మాటలు కొంతవరకు కోపానికి వచ్చాడనే వార్తలు కూడా వస్తున్నాయి.

ఇక ఏది ఏమైనా కూడా సందీప్ రెడ్డి వంగకు ఇంతకు ముందే షార్ట్ టెంపర్ ఉంటుందనే విషయం తనే స్వయంగా చాలా సందర్భాల్లో చెప్పాడు. ఇక చిన్న పిల్లలతో ఆయన బిహేవియర్ మొదట్లో నార్మల్ గా ఉంటుందట. కానీ వాళ్ళు చేసే పనుల వల్ల తనకు అప్పుడప్పుడు కోపం వస్తుందని కొన్ని సందర్భాల్లో చెప్పాడు.

ఇక అయాన్ విషయంలో కూడా అదే జరిగిందట. ఇక ఏది ఏమైనా కూడా అల్లు అయాన్ ఇప్పుడున్న దర్శకులలో సందీప్ రెడ్డివంగా అంటే చాలా ఇష్టం ఉండడంతో మళ్లీ తనతో కలిసిపోయి బాగా మాట్లాడినట్టుగా తెలుస్తుంది. ఇక ఏది ఏమైనా కూడా మార్చి 6 వ తేదీన అల్లు శిరీష్ పెళ్లి చేసుకోబోతున్న సందర్భంలో ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరు వచ్చి ఆ పెళ్ళికి హాజరవ్వబోతున్నట్టుగా తెలుస్తుంది…ఇక అల్లు అర్జున్ దగ్గరుండి మరి ఈ పెళ్లికి పెద్దగా వ్యవహరిస్తూ ఉండడం విశేషం…

 

 

Sandeep Reddy Vanga & Allu Arjun With Allu Ayan | SSP TV | #sandeepreddyvanga
Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Jogi Ramesh Daughter In Law: నాలాంటి కష్టం ఎవరికి రాకూడదు.. జోగి రమేష్ కోడలు సంచలనం!

Jogi Ramesh daughter In Law: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబం ఇప్పుడు చిక్కుల్లో ఉంది. ఏడాది కిందట వివాహమైన జోగి రమేష్ కోడలు మేఘన...

Vangaveeti Radha Krishna: విజయవాడ సెంట్రల్ బాధ్యతలు వంగవీటికి?!

Vangaveeti Radha Krishna: తెలుగుదేశం పార్టీ నాయకత్వం గతంలా వ్యవహరించడం లేదు. కాస్త దూకుడుగానే నిర్ణయాలు తీసుకుంటోంది. గతం మాదిరిగా ఉపేక్షిస్తే రాజకీయపరంగా ఇబ్బందులు తప్పవని భావిస్తోంది. అందుకే వేగంగా నిర్ణయాలు తీసుకుంటోంది....

Roja: మాజీ మంత్రి రోజా చుట్టూ ఉచ్చు!

Roja: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు, మాజీ మంత్రి రోజా అరెస్టు అయ్యే అవకాశం ఉంది. ఆమెకు తాజాగా పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈనెల 30న విచారణకు హాజరుకావాలని కోరారు....

Daggubati Purandeswari: కేంద్ర విద్యా శాఖ మంత్రిగా ఏపీ ఎంపీకి ఛాన్స్?!

Daggubati Purandeswari: కేంద్ర విద్యా శాఖ మంత్రిగా ఉన్న ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. విద్యావ్యవస్థలో వైఫల్యాలకు నైతిక బాధ్యత వహిస్తూ ఆయన రాజీనామా చేశారు. ఇందులో యాదృచ్ఛికం ఏంటంటే.....

Bonda Umamaheswara Rao: అంబటి రాంబాబుతో చెట్టాపట్టాల్.. టిడిపి సీనియర్ ఎమ్మెల్యేకు షాక్!

Bonda Umamaheswara Rao: అధికార తెలుగుదేశం పార్టీలో సీనియర్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు రేపిన కలకలం కొత్త మలుపు తిరిగింది. కాపు సామాజిక వర్గం కోసం పోరాటం చేస్తానని చెప్పడం.. వైయస్సార్ కాంగ్రెస్...
Oktelugu Epaper
Exit mobile version