https://oktelugu.com/

Megastar Chiranjeevi: త్వ‌ర‌లోనే మీరు కోలుకోవాలి స‌ర్ – మెగాస్టార్ చిరంజీవి

Megastar Chiranjeevi:  ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. ఆయనకు కరోనా పాజిటివ్ అని తెలిసిన దగ్గర నుంచీ ఆయన అభిమానులు, ప్రజలు ఆందోళన పడుతున్నారు. కారణం.. వయస్సు పైబడిన వారి పై కరోనా ఎక్కువ ప్రభావం చూపుతుంతి. అందుకే, ఆయన ఫాలోవర్స్ ఆందోళన చెందుతూ ఆయన హెల్త్ అప్ డేట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం వెంకయ్య నాయుడు హైదరాబాద్ లో ఉన్నారు. వారం రోజుల పాటు ఐసోలేషన్ లో […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : January 24, 2022 / 03:58 PM IST
    Follow us on

    Megastar Chiranjeevi:  ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. ఆయనకు కరోనా పాజిటివ్ అని తెలిసిన దగ్గర నుంచీ ఆయన అభిమానులు, ప్రజలు ఆందోళన పడుతున్నారు. కారణం.. వయస్సు పైబడిన వారి పై కరోనా ఎక్కువ ప్రభావం చూపుతుంతి. అందుకే, ఆయన ఫాలోవర్స్ ఆందోళన చెందుతూ ఆయన హెల్త్ అప్ డేట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం వెంకయ్య నాయుడు హైదరాబాద్ లో ఉన్నారు.

    Megastar Chiranjeevi:

    వారం రోజుల పాటు ఐసోలేషన్ లో ఉంటానని ఆయన ప్ర‌క‌టించారు. ఈ నేప‌థ్యంలో ‘ఉప రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య నాయుడు గారు క‌రోనా నుంచి వేగంగా కోలుకోవాల‌ని కోరుకుంటున్నాను. త్వ‌ర‌లోనే మీరు కోలుకోవాలి స‌ర్’ అని మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు.

    Also Read: సమ్మె: ఉద్యోగులు, ప్రభుత్వ పంతాలకు ‘హైకోర్టు’ చెక్!

    కాగా ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆరోగ్య పరిస్థితి పై ఆమె కుటుంబ సభ్యులు లేటెస్ట్ అప్డేట్ ఇచ్చారు. వెంకయ్య నాయుడు ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉందట. కరోనా సోకినప్పటి నుంచి చాలా జాగ్రత్తగా ఉన్నారట. కాబట్టి.. ఆమె ఆరోగ్యం విషయంలో అభిమానులు, స్నేహితులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అని, వెంకయ్య నాయుడు ఆరోగ్యం పూర్తి స్థాయిలో మెరుగుపడుతుంది అని తాజాగా క్లారిటీ ఇచ్చారు.

    Megastar Chiranjeevi:

    కాగా ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు కి కోవిడ్ లక్షణాలు స్వల్పంగానే ఉన్నాయని తెలిసి ఆమె అభిమానులు చాలా సంతోషంగా ఉన్నారు. కరోనా మైల్డ్ లక్షణాలున్న వారు ఎలాంటి ఇబ్బంది పడకుండానే కోలుకుంటున్నారు. త్రిష, సత్యరాజ్, థమన్ కోవిడ్ నుంచి చాలా వేగంగా కోలుకున్నారు.

    Also Read:  బడ్జెట్ రూపకల్పనలో కేంద్రం స్టేట్లకు షాకిస్తుందా?

    Tags