https://oktelugu.com/

రాజ్ న్యూస్ పై టీఆర్ఎస్ నేతల దాడి

రాజ్ న్యూస్ జర్నలిస్టులు హుజూర్ నగర్ లో పర్యటించగా టీఆర్ఎస్ నాయకులు దాడి చేశారు. బీజేపీకి సపోర్టుగా హుజూర్ నగర్ లో వార్తలు రాస్తున్నారని.. టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ రాజ్ న్యూస్ జర్నలిస్టుల వాహనాన్ని టీఆర్ఎస్ నాయకులు అడ్డుకున్నారు. రాజ్ న్యూస్ వాహనం అద్దాలు ధ్వంసం చేసి కారును తలకిందులు చేసి ధ్వంసం చేశారు. రాజ్ న్యూస్ జర్నలిస్టుల కెమెరాలు లాక్కొని జర్నలిస్టులపై దాడి చేశారు. ఈ దాడిని బీజేపీ నేతలు, జర్నలిస్టులు ఖండించారు. […]

Written By:
  • NARESH
  • , Updated On : July 18, 2021 / 09:03 PM IST
    Follow us on

    రాజ్ న్యూస్ జర్నలిస్టులు హుజూర్ నగర్ లో పర్యటించగా టీఆర్ఎస్ నాయకులు దాడి చేశారు. బీజేపీకి సపోర్టుగా హుజూర్ నగర్ లో వార్తలు రాస్తున్నారని.. టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ రాజ్ న్యూస్ జర్నలిస్టుల వాహనాన్ని టీఆర్ఎస్ నాయకులు అడ్డుకున్నారు.

    రాజ్ న్యూస్ వాహనం అద్దాలు ధ్వంసం చేసి కారును తలకిందులు చేసి ధ్వంసం చేశారు. రాజ్ న్యూస్ జర్నలిస్టుల కెమెరాలు లాక్కొని జర్నలిస్టులపై దాడి చేశారు.

    ఈ దాడిని బీజేపీ నేతలు, జర్నలిస్టులు ఖండించారు. ఎల్.ఈడీ లైట్లను కిందపడేసింది.