spot_img
Homeజాతీయ వార్తలుWarangal MGM Hospital: అత్యంత అమాన‌వీయ ఘ‌ట‌న‌.. ఎలుక‌లు కొరికిన వ్య‌క్తి మృతి..

Warangal MGM Hospital: అత్యంత అమాన‌వీయ ఘ‌ట‌న‌.. ఎలుక‌లు కొరికిన వ్య‌క్తి మృతి..

Warangal MGM Hospital: అత్యంత అమాన‌వీయ ఘ‌ట‌న ఇది. తెలంగాణ‌లో ప్ర‌భుత్వ ఆస్ప‌త్రులు ఎంత బాగున్నాయో తెలిపే ఘ‌ట‌న ఇదే కాబోలు. ఎందుకంటే వ‌రంగ‌ల్ లోనే అతిపెద్ద ప్ర‌భుత్వాస్ప‌త్రిగా పేరుగాంచిన ఎంజీఎంలో పేషెంట్‌ను ఎలుక‌లు కొరిక‌డం రాష్ట్ర వ్యాప్తంగా సంచ‌ల‌నం రేపింది. చికిత్స కోసం వ‌చ్చిన బాధితుడిని ఎలుక‌లు కొర‌క‌డం ఏంటంటూ తీవ్ర విమ‌ర్శ‌లు రేకెత్తాయి.

Warangal MGM Hospital
Warangal MGM Hospital

కాగా ఆ బాధితుడు చివ‌ర‌కు ప్రాణాలు విడిచాడు. అస‌లేమైందంటే.. కొద్ది రోజులుగా శ్రీనివాస్ అనే వ్య‌క్తి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ప‌డుతున్నాడు. అత‌ను అంత‌కు ముందు ప్రైవేట్ ఆస్ప‌త్రిలో ఉండ‌గా.. వారం కింద‌ట ఎంజీఎంకు వ‌చ్చి ఇక్క‌డే అడ్మిట్ అయ్యాడు. అత‌నికి డాక్ట‌ర్లు ఆర్‌ఐసీయూలో చికిత్స అందిస్తున్నాడు.

Also Read: Governor Tamilisai: గవర్నర్ కు షాక్: ఉగాది వేడుకకు హాజరు కాని సీఎం, మంత్రులు.. తగ్గేదేలే అంటున్న తమిళిసై

కానీ ఆర్ ఐసీయూలో అత‌ను ప‌డుకున్న స‌మ‌యంలో అత‌నిపై ఎలుకలు దాడి చేశాయి. అత‌ని చేతివేళ్లు, కాలి వేళ్ల‌ను కొరికేశాయి. దీంతో అత‌నికి తీవ్ర ర‌క్త‌స్రావం అయింది. ఈ ఘ‌ట‌న రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేపింది. దీంతో ప్ర‌భుత్వం కూడా చాలా సీరియస్ గా రియాక్ట్ అయింది. వెంట‌నే శ్రీనివాస్ మీద ఎలుకల దాడికి సంబంధించిన ఘ‌ట‌న‌ను దర్యాప్తు చేసేందుకు ముగ్గురితో కమిటీని నియ‌మించింది.

ఇక శ్రీనివాస్ ఆరోగ్యం విష‌మించ‌డంతో అత‌న్ని నిమ్స్‌కు తీసుకెళ్లారు. అక్క‌డ చికిత్స అందించేందుకు డాక్ట‌ర్లు అన్నీ సిద్ధం చేశారు. అత‌నికి ఎంజీఎంలో చేరిన మొద‌టి రోజు నుంచే డయాలసిస్ చేస్తుండ‌గా.. ఎలుకలు దాడి చేస్తున్నాయని బంధువులు ఆరోపిస్తున్నారు. కానీ సిబ్బంది, డాక్ట‌ర్లు ప‌ట్టించుకోలేదంటూ వాపోతున్నారు.

Warangal MGM Hospital
Warangal MGM Hospital

కాగా నిమ్స్ లో శ్రీనివాస్ తుదిశ్వాస విడిచాడు. ఇక ఈ ఘ‌ట‌న నేప‌థ్యంలో ఎంజీఎం సూపరింటెండెంట్‌ శ్రీనివాసరావుపై చ‌ర్య‌లు తీసుకుంది ప్ర‌భుత్వం. అత‌ని మీద బదిలీ వేటు వేసింది. ఇక మ‌రో ఇద్ద‌రు డాక్ట‌ర్ల‌మీద కూడా కఠిన చర్యల‌కు సిద్ధం అవుతోంది. ఇక శ్రీనివాస్ కుటుంబం మాత్రం ఈ ఘ‌ట‌న మీద తీవ్ర అభ్యంత‌రం వ్య‌క్తం చేస్తోంది. తీమ‌ను ప్ర‌భుత్వ‌మే ఆదుకోవాలంటూ వేడుకుంటోంది.

Also Read: Srilanka Crisis: ఆర్థిక సంక్షోభం: శ్రీలంకలో ఎమర్జెన్సీ

Mallesh
Malleshhttps://oktelugu.com/
Mallesh is a Political Content Writer Exclusively writes on Telugu Politics. He has very good experience in writing Political News and celebrity updates.

Related News

Most Popular

Rahul Gandhi : అశాంతి, అరాచకం, అస్థిరత్వం దిశగా ఆందోళన.. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ స్పష్టత లేని...

Rahul Gandhi : ప్రతిపక్ష రాజకీయాల్లో విమర్శలు సహజం. అధికార పక్షాన్ని ప్రశ్నించడం, ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపడం ప్రతిపక్ష బాధ్యత కూడా. అయితే ఆ విమర్శలు వాస్తవాలు, స్పష్టమైన ఆధారాలు, ప్రత్యామ్నాయ సూచనలతో...
Balakrishna Family Entertainer

Nandamuri Balakrishna : ప్రత్యేక విమానంలో బాలయ్య ని హైదరాబాద్ కి తరలిస్తున్న డాక్టర్లు.. వీడియో వైరల్..

Nandamuri Balakrishna : నందమూరి బాలకృష్ణ రీసెంట్ గానే NBK111 షూటింగ్ లో గాయాలపాలైన సంగతి అందరికీ తెలిసిందే. ఒక భారీ యాక్షన్ సీక్వెన్స్ ని తెరకెక్కిస్తున్న సమయం లో అదుపు తప్పి...
CM Vijay viral assembly video

Tamil Nadu CM Vijay : సీఎం విజయ్ సంచలన నిర్ణయం.. దెబ్బకు మారిపోయిన రాజకీయ సమీకరణాలు..

Tamil Nadu CM Vijay : గత రెండు మూడు రోజులుగా ఢిల్లీ పార్లమెంట్ వద్ద జరుగుతున్న ఉద్రిక్త పరిణామాలను గమనిస్తూనే ఉన్నాం. నీట్ పరీక్షకు సంబంధించిన ప్రశ్న పత్రాలు లీక్ అవ్వడం...
Sujeeth Director

Sujeeth Director: డైరెక్టర్ సుజిత్ ని చూసి వణికిపోతున్న పవన్ ఫ్యాన్స్.. ఇలా అయితే కష్టమే..

Sujeeth Director: డైరెక్టర్ సుజిత్ తో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి అనుబంధం మామూలుది కాదు. ఒక సాధారణ పవన్ కళ్యాణ్ వీరాభిమాని గా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన సుజిత్ ,...
Jr NTR

Jr NTR: నిరాశలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్.. ఆ సినిమా రద్దు అయ్యినట్టేనా!

Jr NTR: ప్రస్తుతం మన టాలీవుడ్ లో రెబల్ స్టార్ ప్రభాస్ తర్వాత , క్రేజీ కాంబినేషన్స్ ని సెట్ చేసుకున్న హీరో ఎవరైనా ఉన్నారా అంటే , అది జూనియర్...
Oktelugu Epaper