ఆంధ్రప్రదేశ్‌ఏపీ ఇంటర్‌ విద్యార్థులు, తల్లిదండ్రులకు షాక్‌..!

ఏపీ ఇంటర్‌ విద్యార్థులు, తల్లిదండ్రులకు షాక్‌..!

Shock to AP Inter students and parents
ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తీసుకునే కొన్ని నిర్ణయాలు రాష్ట్ర ప్రజలను ఇబ్బంది పెడుతున్నాయి. ముఖ్యంగా ఇంటర్మీడియట్‌ విద్యావిధానంలో ప్రభుత్వం అవంభిస్తున్న తీరుపై విద్యార్థులు తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో విద్యార్థులకు అనుగుణంగా ఇంటర్‌ కాలేజీలకు అనుమతులు ఇవ్వకపోవడంతో అందుబాటులో కళాశాలలు లేవు. దీంతో విద్యార్థులు ఇంటర్‌ విద్య కోసం రాష్ట్రాన్ని విడిచి ఇతర ప్రదేశాలకు వెళ్తున్నారు. మద్యం ధరల విషయంలోనూ ప్రభుత్వం నిక్కచ్చిగా ఉండడంతో రాష్ట్ర ఖజానాకు గండిపడుతోంది.

మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్

ఆంధ్రప్రదేశ్‌లో ప్రైవేట్‌ కళాశాలలను 60 శాతం మేర తగ్గించేశారు. కొన్నింటికి అనుమతులు ఇవ్వకపోవడంతో పాటు అవి వాణిజ్య భవనాల్లో కొనసాగుతున్నాయని అనుమతులు ఇవ్వడం లేదు.. దీంతో ఏడాది పాస్‌ అయిన టెన్త్‌ విద్యార్థులు అయోమయంలో పడ్డారు. కరోనా కారణంగా ప్రభుత్వం టెన్త్‌ పరీక్షలు నిర్వహించకుండానే అందరినీ పాస్‌ చేయించింది.

Also Read: ఏపీ రాజకీయం.. ‘ఫ్యాన్’ గాలికి సేదతీరుతున్న సీపీఎం..!

రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 6 లక్షల మంది ఇంటర్మీడియట్‌ చదవడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే ప్రభుత్వ, ప్రైవేట్‌ కాలేజీల్లో కలిపి రెండు లక్షల సీట్ల వరకే అందుబాటులో ఉన్నాయి. దీంతో ఆన్‌లైన్‌లో తమకు నచ్చిన కాలేజీలో చేర్పిద్దామని ప్రయత్నిస్తున్న తల్లిదండ్రులకు షాక్‌ తగిలింది.

Also Read: రోజా ఫొటో షేర్ చేసి ట్విస్ట్ ఇచ్చిన బండ్ల గణేష్

మిగతా రాష్ట్రాలో ఇలాంటి నిబంధనలు లేకపోవడంతో విద్యార్థులకు అక్కడికి పయనమవుతున్నారు. బెంగుళూరు, చెన్నై, హైదరాబాద్‌ లాంటి ప్రాంతాల్లో కళాశాల విషయంలో పెద్దగా అడ్డు చెప్పకుండా అనుమతులు ఇచ్చేస్తున్నారు. కొందరు తమ పిల్లల చదువుల కోసం రాష్ట్రాన్ని విడిచి వెళ్తున్నారు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే ప్రభుత్వంపై వ్యతిరేకత ఏర్పడే ప్రమాదముందని కొందరు హెచ్చరిస్తున్నారు.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

YCP: వారికి వైసిపి ఏకైక ఆప్షన్!

YCP: సాధారణంగా రాజకీయాల్లో( politics) వింత వైఖరి ఉంటుంది. ఒక్కోసారి దూకుడు అందలం ఎక్కిస్తుంది. పాతాళానికి తొక్కేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో బూతు నేతలుగా గుర్తింపు కలిగిన...

Pawan Kalyan : రాజకీయాలు వదిలి వెళ్ళిపోతా.. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు!

Pawan Kalyan : గత కొద్దీ రోజుల క్రితం ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం లోని ఉప్పాడ ప్రాంతంలో మత్స్యకారులు సముద్రపు...

Most Popular

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కోడి చెరువు కబ్జాపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన

Pawan Kalyan: కొద్దిరోజుల క్రితం కొంతమంది స్వయంప్రకటిత, తెలంగాణ వాదులు, సో కాల్డ్ జర్నలిస్టులు.. యూట్యూబర్లు.. రచ్చ రచ్చ చేశారు. కోడి చెరువును జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కబ్జా చేశారని విమర్శలు...

Jagan: కేంద్ర పెద్దల అపాయింట్మెంట్ కోరిన జగన్.. ఏంటి కథ?!

Jagan: మద్యం కుంభకోణం ఏపీలో ప్రకంపనలు సృష్టించింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో భారీ కుంభకోణం జరిగింది. అయితే దీనిపై ఏర్పాటైన సీట్ విచారణ తుది దశకు వచ్చింది. అంతిమ లబ్ధిదారుడు ఎవరు...

Bhogapuram Airport Opening: ఆ రైతులకు ఉచిత విమాన ప్రయాణం!

Bhogapuram Airport Opening: ఉత్తరాంధ్రలో కీలక ఘట్టానికి సమయం ఆసన్నం అవుతోంది. ఆగస్టు 1న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం కానుంది. ప్రధాని నరేంద్ర మోడీ ఈ ఎయిర్పోర్టును జాతికి అంకితం చేయనున్నారు....

Tammineni Seetharam: ‘తమ్మినేని ఫ్యామిలీ’ పై క్యూ కడుతున్న బాధితులు!

Tammineni Seetharam: శ్రీకాకుళం జిల్లాలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. మొన్నటి వరకు ఆయన శాసనసభ స్పీకర్గా వ్యవహరించారు. అయితే ఆయనతోపాటు కుటుంబ సభ్యులను నకిలీ...

Tammineni Family: పోలీసుల కళ్ళుగప్పి.. పరారీలో తమ్మినేని ఫ్యామిలీ!

Tammineni Family: ఉమ్మడి రాష్ట్రంలోనే సీనియర్ మోస్ట్ లీడర్ తమ్మినేని సీతారాం. తెలుగుదేశం పార్టీలో ఒక వెలుగు వెలిగిన ఆయన సుదీర్ఘకాలం మంత్రిగా పనిచేశారు. తర్వాత వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరి ఒకసారి...
Exit mobile version