spot_img
Homeజాతీయ వార్తలుLand Registrations In Hyderabad: హైద‌రాబాద్ లో ఇండ్లు అమ్ముడుపోత‌లేవ‌ట‌.. అస‌లు కార‌ణం ఇదే

Land Registrations In Hyderabad: హైద‌రాబాద్ లో ఇండ్లు అమ్ముడుపోత‌లేవ‌ట‌.. అస‌లు కార‌ణం ఇదే

Land Registrations In Hyderabad: ప్ర‌భుత్వానికి భార‌గా ఆదాయం వ‌చ్చే శాఖ‌ల్లో రిజిస్ట్రేష‌న్ శాఖ కూడా ఒక‌టి. అయితే ఈ శాఖ‌లో రిజిస్ట్రేష‌న్ ఫీజుల‌పై ప్ర‌భుత్వం ఎప్ప‌టిక‌ప్పుడు న‌జ‌ర్ పెడుతూనే ఉంటుంది. దీని నుంచి పెద్ద ఆదాయం రావ‌డ‌మే ఇదుకు బ‌ల‌మైన కార‌ణం. అందుకే కేసీఆర్ కూడా రెండోసారి అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత కొంత ఫీజుల‌ను పెంచారు.

Land Registrations In Hyderabad
Land Registrations In Hyderabad

కానీ క‌రోనా త‌ర్వాత ప్ర‌భుత్వ ఆదాయం దారుణంగా ప‌డిపోవ‌డంతో రిజిస్ట్ర‌రేష‌న్ ఫీజుల‌ను విప‌రీతంగా పెంచేశారు. దీంతో ఆటోమేటిక్ గా భూముల విలువ పెరిగింది. ఎందుకంటే రిజిస్ట్రేష‌న్ ఫీజు పెరిగిన‌ప్పుడు.. ఆ న‌ష్టాన్ని భూముల రేటు పెంచి పూడ్చ‌డం కామ‌నే క‌దా. ఈ కార‌ణాల వ‌ల్ల తెలంగాణ‌కు మ‌ణిహారం అయిన హైద‌రాబాద్ లో ఇండ్ల రిజిస్ట్రేష‌న్లు భారీగా ప‌డిపోయాయి.

Also Read:  ఏపీ ఆర్థిక బ‌డ్జెట్ ప్ర‌త్యేక‌త‌లు ఇవే.. ఏ రంగానికి ఎంతంటే..?

ఇదే విష‌యాన్ని నైట్ ఫ్రాంక్ ఇండియా సంస్థ వెల్ల‌డించిదంఇ. హైద‌రాబాద్ ప‌రిస‌ర ప్రాంతాలు అయిన రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చ‌ల్‌, మ‌ల్కాజిగిరి లాంటి ప్రాంతాల్లో ఫిబ్ర‌వ‌రిలో 25శాతం మేర ఇండ్ల రిజిస్ట్రేష‌న్లు త‌గ్గిపోయాయంట‌.ఎంత‌లా తగ్గిపోయాయంటే.. రూ.25ల‌క్ష‌లు ఉన్న ప్రాప‌ర్టీ రిజిస్ట్రేష‌న్లు 2021 ఫిబ్ర‌వ‌రిలో 2888 యూనిట్లు ఉండ‌గా.. ఈ సారి మాత్రం 844యూనిట్లు మాత్ర‌మే ఉన్నాయి.

Land Registrations In Hyderabad
Land Registrations In Hyderabad

దీనంత‌టికీ కార‌ణం 2022లో రెండు సార్లు రిజిస్ట్రేష‌న్ ఫీజులు పెంచ‌డ‌మే అని నైట్ ఫ్రాంక్ ఇండియా సంస్థ వెల్ల‌డించింది. ఇండ్ల ధ‌ర‌లు బాగా పెరిగాయ‌ని, సామాన్య జ‌నం కొన‌డం త‌గ్గించేశార‌ని వెల్ల‌డించింది. క‌రోనా వ‌ల్ల చాలామంది ప్ర‌జ‌లు ఆర్థికంగా న‌ష్ట‌పోవ‌డం వ‌ల్ల కొత్త‌గా ఏ ప్రాప‌ర్టీలు కొనేందుకు ఇంట్రెస్ట్ చూపించ‌క‌పోవ‌డం వ‌ల్ల‌నే ఇలా రిజిస్ట్రేష‌న్లు త‌గ్గిపోయిన‌ట్టు ఈ సంస్థ స్ప‌ష్టం చేసింది.

Also Read: ఐదు రాష్ట్రాల ఫ‌లితాల‌పై కేసీఆర్ మౌనం.. అస‌లు కార‌ణం ఇదే

Mallesh
Malleshhttps://oktelugu.com/
Mallesh is a Political Content Writer Exclusively writes on Telugu Politics. He has very good experience in writing Political News and celebrity updates.

Related News

Most Popular

Kajal Aggarwal

Kajal Aggarwal: అతను ఎవ్వరూ లేని సమయం చూసి నా రూమ్ లోకి ప్రవేశించాడు అంటూ కాజల్ అగర్వాల్...

Kajal Aggarwal: సినీ ఇండస్ట్రీ లోకి రావాలని, సక్సెస్ అవ్వాలని ఎంతో మందికి ఉంటుంది. ముఖ్యంగా అమ్మాయిలు ఇండస్ట్రీ లోకి రావడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే అమ్మాయిల తల్లిదండ్రులు...
Nara Rohith

Nara Rohith: ‘ఆదర్శ కుటుంబం’ నుండి నారా రోహిత్ లుక్ విడుదల.. ఈ రేంజ్ లో ఉన్నాడేంటి..

Nara Rohith: 'సంక్రాంతికి వస్తున్నాం' వంటి భారీ సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తర్వాత , విక్టరీ వెంకటేష్ చేస్తున్న చిత్రం 'ఆదర్శ కుటుంబం'. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ సినిమా...
Dhruv Vikram:

Dhruv Vikram: కోటి రూపాయిలు తీసుకొని మోసం చేసిన ధృవ్ విక్రమ్.. ఫిర్యాదు నమోదు.. పూర్తి వివరాలు మీకోసం..

Dhruv Vikram: గత కొద్దిరోజుల నుండి తమిళ స్టార్ హీరో విక్రమ్ తనయుడు ధృవ్ విక్రమ్ పేరు సోషల్ మీడియా లో ఒక రేంజ్ లో మారుమోగిపోతుంది. గత కొంతకాలం నుండి...
Telangana ACB

Telangana ACB: తెలంగాణ ఏసీబీ: పాముల వేట ముగిసింది.. అనకొండల హంట్ మొదలవుతోంది..

Telangana ACB: పుట్టల నుంచి పాములు బయటికి వస్తున్నాయి. ఆ పాముల వేట కూడా కొద్ది రోజులుగా ఆటంకం అనేది లేకుండా సాగుతోంది. అయితే ఇప్పుడు పాముల గుట్టు తెలిసిపోయింది. పాములు...
Ravi Prakash

Ravi Prakash: టీవీ9ను కొట్టేసిన రవి ప్రకాష్..

Ravi Prakash: మెరుగైన సమాజం అనే ట్యాగ్ లైన్ తో సరిగా దశాబ్దాల క్రితం రవి ప్రకాష్ శ్రీ ని రాజుతో కలిసి టీవీ9 అనే మహా సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు....
Oktelugu Epaper