
ఢిల్లీ క్వారంటైన్ లో ముస్లిం సోదరులు చేయరాని తప్పులు చేస్తున్నారు. ఢిల్లీలోని తబ్లికి జమాత్ సభ్యులు రెచ్చిపోయారు. ప్రాణాలను సైతం లెక్క చేయకుండా కరోనా బాధితులకు వైద్యం చేయడానికి వచ్చిన డాక్టర్ లకు చుక్కలు చూపిస్తున్నారు. నిన్న క్వారంటైన్ కు వచ్చిన 167 మంది జమాత్ సభ్యులు డాక్టర్ లపై ఉమ్మివేస్తూ వారిని భయపెడుతున్నారు. నిన్నటి నుండి వారి ప్రవర్తన అలానే ఉంది. వారి ప్రవర్తన తో విసిగిపోయిన డాక్టర్ లు మరియు ఆస్పత్రి సిబ్బంది తమకు సెక్యూరిటీ కావాలని వేడుకుంటున్నారు.ఇక గాంధీలోను ఢిల్లీ ప్రార్థనలకు హాజరైన ఓ కరోనా పేషంట్ వైద్యులపై దాడి చేసాడు. అంతే కాకుండా అక్క ఫర్నిచర్ ను ధ్వంసం చేసాడు. దీంతో గాంధీలో కూడా సిబ్బంది భయాందోళనకు గురవుతున్నారు.దాడి చేసిన నిందితున్ని పోలీసులు అరెస్ట్ చేసి చెస్ట్ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై స్పందిచించిన మంత్రి కేటీఆర్, ఈటెల రాజేందర్ గారు డాక్టర్ లపై సిబ్బంది పై దాడి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం అన్నారు.