spot_img
Homeజాతీయ వార్తలుTPCC President Revanth Reddy: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి కరోనా.. అప్రమత్తంగా ఉండాలని సూచన

TPCC President Revanth Reddy: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి కరోనా.. అప్రమత్తంగా ఉండాలని సూచన

TPCC President Revanth Reddy: కరోనా రక్కసి కోరలు చాస్తోంది. దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ చాపకింద నీరులా విస్తరిస్తోంది. రోజురోజుకు జడలు చాస్తోంది. గతంలో మాదిరిగా తన ప్రభావం చూపిస్తోంది. ఫలితంగా రోజువారీ కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో దేశరాజధాని ఢిల్లీ, మహారాష్ర్ట, కేరళ, బెంగాల్ తదితర స్టేట్లలో మహమ్మారి పడగ విప్పుతోంది. దీంతో రెండు రోజుల వ్యవధిలో

తాజాగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా కొవిడ్ బారిన పడ్డారు. ఈ విషయాన్ని తన ట్విటర్ వేదికగా రేవంత్ ప్రకటించారు. దీంతో తనను కలిసిన వారందరు పరీక్షలు చేయించుకోవాలని సలహా ఇచ్చారు. దీంతో ప్రజల్లో మళ్లీ ఆందోళన పెరుగుతోంది. గతంలో మాదిరిగానే కరోనా వేగం పెరగడంతో ప్రజల్లో భయాందోళనలు పెరుగుతున్నాయి.

TPCC President Revanth Reddy
TPCC President Revanth Reddy:

దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ కూడా శరవేగంగా విస్తరిస్తోంది. రోజుకు 1700 కేసులు నమోదు కావడంతో పరిస్థితుల్లో మార్పులు వస్తున్నాయి. తెలంగాణలో కూడా 67 కేసులు వెలుగు చూడటంతో ఒమక్రాన్ భయం పట్టుకుంది. మిగతా వైరస్ లలాగా ప్రమాదకరంగా లేకపోవడంతో భయపడొద్దని వైద్యులు సూచిస్తున్నా ప్రజల్లో ఆందోళన మాత్రం తగ్గడం లేదు.

Also Read:  మొద‌ట్లో చిరంజీవికి వీరాభిమాని.. క‌ట్ చేస్తే మెగాస్టార్ కే బంపర్ హిట్లు ఇచ్చిన స్టార్ డైరెక్టర్..

దేశంలో ఒక రోజులోనే దాదాపు 33 వేల కేసులు వెలుగు చూడటం ఆశ్చర్యకరమే. ఇందులో పది వేలు డిశ్చార్జి అయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం దేశంలో 1.45 లక్షల యాక్టివ్ కేసులు ఉన్నట్లు చెబుతున్నారు. దీంతో కరోనా మహమ్మారి మరోమారు తన ప్రభావం చూపుతోందని తెలుస్తోంది. మూడో దశ ముప్పు ఉంటుందని శాస్ర్తవేత్తలు హెచ్చరికలు నిజమవుతున్నాయా అనే అనుమానాలు అందరిలో వస్తున్నాయి. ప్రజలు జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు.

Also Read: ఆర్ఆర్ఆర్ ఖాతాలో చెత్త రికార్డు.. ఆందోళనలో మూవీ యూనిట్..

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.

Most Popular

Chiranjeevi: చిరంజీవి కెరియర్ లో చేసిన మూడు తప్పులు ఇవే…

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి హీరోగా చేసిన సినిమాలు అతన్ని టాప్ లెవెల్లో నిల్చోబెట్టాయి. ఒక సామాన్య మానవుడు సైతం సినిమా ఇండస్ట్రీకి వచ్చి ఇక్కడ హీరోగా మారవచ్చు అని ప్రూవ్ చేసిన...

Vijay Deverakonda: విజయ్ దేవరకొండ మూవీ రిలీజ్ పోస్ట్ పోన్ వెనక ఇన్ని కారణాలున్నాయి…

Vijay Deverakonda: 'అర్జున్ రెడ్డి' సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ హీరోగా మారిపోయిన నటుడు విజయ్ దేవరకొండ... ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమాల విషయంలో చాలా కేర్ ఫుల్ గా...

Ramayana Trailer Postponed: ‘రామాయన్ ‘ ట్రైలర్ విడుదల వాయిదా.. సంచలనం రేపుతున్న పోస్ట్..

Ramayana Trailer Postponed: బాలీవుడ్ లో నితీష్ తివారీ దర్శకత్వం లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన 'రామాయన్' మూవీ కి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ ని నేడు గ్రాండ్ గా విడుదల చెయ్యాలని...

Super El Nino: వచ్చే రోజుల్లో సూపర్ ఎల్ నినో.. తెలుగు రాష్ట్రాల్లో ప్రభావం ఎలా ఉంటుందంటే..

Super El Nino: సాంకేతిక పరిజ్ఞానం పెరిగింది. గతంతో పోల్చి చూస్తే వాతావరణం మీద శాస్త్రవేత్తలకు అవగాహన మరింత పెరిగింది. అందువల్లే వర్షాలు.. ఎండలు.. కరువు కాటకాల గురించి అత్యంత స్పష్టంగా...
Oktelugu Epaper
Exit mobile version