spot_img
Homeఎంటర్టైన్మెంట్Pushpa Collections: 'పుష్ప' 17 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ...

Pushpa Collections: ‘పుష్ప’ 17 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్ !

Pushpa Collections: క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ – ‘ఐకాన్ స్టార్’ ‘అల్లు అర్జున్’ కలయికలో వచ్చిన ‘పుష్ప- ది రైజ్’ సినిమా అత్యంత ప్రతిష్టాత్మకంగా పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ అయింది. అయితే, ప్రేక్షకులను మెప్పించే కోణంలో మొదట్లో బాగా నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి. సినిమా ప్లాప్ అని బాగా టాక్ వినిపించింది. అయితే, అనూహ్యంగా ఆ తర్వాత పుష్ప బాగా పుంజుకుంది.

Pushpa Collections
Pushpa Collections

బాక్సాఫీసు వద్ద పుష్ప సినిమా కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. రిలీజ్ అయి 17 రోజులు అవుతున్నా.. బాక్సాఫీస్ వద్ద తన ప్రభావాన్ని బాగానే చూపిస్తోంది. మొత్తానికి రికార్డుల మోత మోగిస్తోంది. ‘ఐకాన్ స్టార్’గా ప్రమోట్ అవ్వడానికి ‘అల్లు అర్జున్’ చేసిన ఈ పాన్ ఇండియా ప్రయత్నం మొత్తమ్మీద బాగానే వర్కౌట్ అయింది.

Also Read: ఆర్ఆర్ఆర్ ఖాతాలో చెత్త రికార్డు.. ఆందోళనలో మూవీ యూనిట్..

మరి పుష్ప 17 రోజుల కలెక్షన్ల వివరాలను ఏరియాల వారిగా చూస్తే..

నైజాం 36.50 కోట్లు
వెస్ట్ 4.02 కోట్లు
గుంటూరు 5.23 కోట్లు
కృష్ణా 4.12 కోట్లు
నెల్లూరు 3.05 కోట్లు
సీడెడ్ 14.00 కోట్లు
ఉత్తరాంధ్ర 7.80 కోట్లు
ఈస్ట్ 4.85 కోట్లు

ఇక ఏపీ మరియు తెలంగాణ మొత్తం కలుపుకుని చూస్తే : 79.57 కోట్లు

కేరళ 4.85 కోట్లు
కర్ణాటక 10.20 కోట్లు
రెస్ట్ 26.00 కోట్లు
తమిళ్ నాడు 8.85 కోట్లు
ఓవర్సీస్ 12.25 కోట్లు

Also Read: సాంగ్ అదిరింది.. రెజీనా, మెగాస్టార్ పోటీ పడి స్టెప్పులేశారు !

ఓవరాల్ గా మొత్తం వరల్డ్ వైడ్ గా 141.72 కోట్లు ఈ చిత్రం రాబట్టింది.

‘పుష్ప’ అన్ని వెర్షన్ లు కలుపుకుని రూ.145.5 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలి అంటే రూ.146 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి. 17 రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం అన్ని వెర్షన్లు కలుపుకుని రూ.141.72 కోట్ల భారీ షేర్ ను రాబట్టింది. అంటే దాదాపు బ్రేక్ ఈవెన్ మార్క్ దగ్గర ఉంది. ఇక మిగిలిన అన్ని రైట్స్ లెక్క వేసుకుంటే సినిమా హిట్ అయినట్టే.

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.

Most Popular

Srirastu Meaning: పెళ్లి పత్రికలో శ్రీరస్తు అని ఎందుకు రాస్తారు.. శ్రీ అనే అక్షరానికి ఎలాంటి ప్రాధాన్యత ఉంది..

Srirastu Meaning: సాధారణంగా లక్ష్మీదేవి పేరు రాసేటప్పుడు ముందు శ్రీ అని రాస్తారు. అలాగే వివాహ ఆహ్వాన పత్రికల్లో శ్రీరస్తు.. అని పేర్కొంటారు.. ఏదైనా శుభకార్యం చేసేటప్పుడు కూడా శ్రీ అని...

Amazon Employee Quits Job: అమెజాన్ లో రూ.35 లక్షల వేతనం వదిలి.. మనశ్శాంతి కోసం ఈ టెకీ...

Amazon Employee Quits Job: ఆమెకు ఏడాదికి రూ. 30 లక్షల వేతనం.. ఆమె భర్తకు కూడా మంచి ఉద్యోగం.. ఇద్దరికీ కలిపి సుమారు రూ. 65 లక్షల వరకు ఆదాయం.. సాధారణంగా...

Toli Ekadashi 2026: తొలి ఏకాదశి ఎప్పుడు? ఆరోజు ఏం చేయొద్దు.. ఏం చేయాలంటే.

Toli Ekadashi 2026: హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రతి ఏడాదిలో వచ్చే ఏకాదశి తిథులకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. ప్రతి నెలలో శుక్ల, కృష్ణ పక్షాల్లో ఒక్కో ఏకాదశి చొప్పున ఏడాదిలో మొత్తం...

Oppo A7 Pro Max: తక్కువ ధరలో 10,000 mAh బ్యాటరీ ఫోన్.. ఎప్పుడు రిలీజ్ అంటే..

Oppo A7 Pro Max: భారత స్మార్ట్ ఫోన్ మార్కెట్లో OPPO కంపెనీకి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. ఈ బ్రాండ్ తో రిలీజ్ అయిన ఎన్నో మొబైల్స్ వినియోగదారులను ఆకట్టుకున్నాయి. అయితే ఎప్పటికప్పుడు...

SJP Protests: సీజేపీ వెంట పాకిస్తాన్‌ సోషల్‌ మీడియా.. షాకిచ్చిన పోలీసులు

SJP Protests: ఢిల్లీలో కాక్‌రోచ్‌ జంతా పార్టీ (సీజేపీ) నేతృత్వంలో నీట్‌ ప్రశ్నపత్రం లీకేజీ, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా డిమాండ్‌తో నడుస్తున్న విద్యార్థి ఆందోళనలపై తప్పుడు సమాచారం వ్యాప్తి చెందుతోంది....
Oktelugu Epaper
Exit mobile version