బీ అలెర్ట్:బ్యాంకులకు కూడా సెలవులు!

ప్రతిరోజు ఏదో ఒకపనిమీద బ్యాంకు కి వెళ్లేవారు అలెర్ట్ అవ్వాల్సిన సమయం వచ్చింది.నాలుగు రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. వచ్చేవారం మొదటి రెండ రోజులు మాత్రమే బ్యాంకులు పనిచేయనుండగా.. ఆ తర్వాత పండుగ.. ఆ తర్వాత బ్యాంకుల సమ్మె, నాల్గో శనివారం, ఆదివారం.. ఇలా వరుసగా మూడు రోజులు.. అంటే మొత్తంగా ఒకే వారంలో నాలుగు రోజులు బ్యాంకుల కార్యకలాపాలు స్తంభించిపోనున్నాయి. వచ్చేవారంలో సోమవారం, మంగళవారం బ్యాంకులు యథావిథిగా పనిచేయనుండగా.. ఇక, బుధవారం రోజు ఉగాది సందర్భంగా […]

Written By: Neelambaram, Updated On : March 17, 2020 6:06 pm
Follow us on

ప్రతిరోజు ఏదో ఒకపనిమీద బ్యాంకు కి వెళ్లేవారు అలెర్ట్ అవ్వాల్సిన సమయం వచ్చింది.నాలుగు రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. వచ్చేవారం మొదటి రెండ రోజులు మాత్రమే బ్యాంకులు పనిచేయనుండగా.. ఆ తర్వాత పండుగ.. ఆ తర్వాత బ్యాంకుల సమ్మె, నాల్గో శనివారం, ఆదివారం.. ఇలా వరుసగా మూడు రోజులు.. అంటే మొత్తంగా ఒకే వారంలో నాలుగు రోజులు బ్యాంకుల కార్యకలాపాలు స్తంభించిపోనున్నాయి.

వచ్చేవారంలో సోమవారం, మంగళవారం బ్యాంకులు యథావిథిగా పనిచేయనుండగా.. ఇక, బుధవారం రోజు ఉగాది సందర్భంగా సెలువు.. మరుసటి రోజు గురువారం బ్యాంకులు పనిచేసినా… బ్యాంకు ఉద్యోగుల సమ్మెతో శుక్రవారం, నాల్గో శనివారం కావడంతో అది సెలవు, ఆ తర్వాత ఆదివారం ఇలా.. వచ్చేవారం 25వ తేదీ, 27, 28, 29 తేదీల్లో బ్యాంకులు మూతపడనున్నాయి. బ్యాంకు లావాదీలపై ఎక్కువగా ఆధారపడేవాళ్లు ముందే ప్లాన్ చేసుకుంటే మంచిది.