ఆ ఘటన వల్ల ఏపి లో శాంతించని కరోనా!

గత పది రోజుల్లో ఆంధ్రప్రదేశ్ లో కరోనా బాధితుల సంఖ్య గణనీయంగా పెరిగింది. మార్చ్ 29 వ తేదీన రాష్ట్రంలో కేవలం కోవిడ్ – 19 పాజిటివ్ కేసులు కేవలం 21 ఉండగా ప్రస్తుతం వీటి సంఖ్య 329కి చేరింది. ఈ కొద్ది రోజుల్లో ఈ స్థాయిలో కరోనా వైరస్ దానికి ప్రధాన కారణాలు పరిశీలిస్తే తబ్లిగీ జమాత్ సదస్సులకు ఢిల్లీలోని నిజాముద్దీన్ ప్రాంతానికి రాష్ట్రంలోని చాలా బ్లూ ఫిలింజిల్లాల నుంచి వందల సంఖ్యలో ఒక మతస్తులు […]

Written By: Neelambaram, Updated On : April 8, 2020 3:14 pm
Follow us on


గత పది రోజుల్లో ఆంధ్రప్రదేశ్ లో కరోనా బాధితుల సంఖ్య గణనీయంగా పెరిగింది. మార్చ్ 29 వ తేదీన రాష్ట్రంలో కేవలం కోవిడ్ – 19 పాజిటివ్ కేసులు కేవలం 21 ఉండగా ప్రస్తుతం వీటి సంఖ్య 329కి చేరింది. ఈ కొద్ది రోజుల్లో ఈ స్థాయిలో కరోనా వైరస్ దానికి ప్రధాన కారణాలు పరిశీలిస్తే తబ్లిగీ జమాత్ సదస్సులకు ఢిల్లీలోని నిజాముద్దీన్ ప్రాంతానికి రాష్ట్రంలోని చాలా బ్లూ ఫిలింజిల్లాల నుంచి వందల సంఖ్యలో ఒక మతస్తులు వెళ్లి రావటమేనని స్పష్టమవుతుంది. తబ్లిగీ జమాత్ కు వెళ్లి వచ్చిన వారు 1,085 మంది ఉండగా, వీరి వల్ల ఇప్పటి వరకు రాష్ట్రంలో 280 కేసులు నమోదైనట్లు అధికారులు గుర్తించారు. ఢిల్లీ నుంచి వచ్చిన వారిలో 997 మందికి పరీక్షలు, ఇందులో 196 మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. వీరితో కాంటాక్ట్‌ అయిన వారు, కలిసి ప్రయాణించిన వారు, కనీసం 3–4 గంటలు వారితో ఉన్నవారిలో 2,400 మందికి పరీక్షలు నిర్వహించగా, 84 మందికి కోవిడ్‌ –19 పాజిటివ్‌గా తేలింది. విదేశాల నుంచి 29 వేలమంది రాష్టానికి రాగా వారికి 205 మందికి పరీక్షల నిర్వహించగా, ఇందులో 11 మందికి కరోనా పాజిటివ్‌ విదేశాల నుంచి వచ్చిన వారితో కాంటాక్టు అయిన 120 మందికి పరీక్షలు నిర్వహించగా వీరిలో ఆరుగురికి పాజిటివ్‌ వచ్చింది. విదేశాల నుంచి రాష్ట్రానికి వచ్చిన వారి సంఖ్య భారీగా ఉన్న వారిలో కరోనా వైరస్ బారిన పడిన వారు తక్కువ మంది ఉన్నట్లు స్పష్టమౌతుంది.

కర్నూలు జిల్లాలో ఢిల్లీ వెళ్లి వచ్చిన 250 నమూనాలు సేకరించి పరీక్షలకు పంపగా 70 మందికి కరోనా పాజిటివ్ గా తేలింది. దేశవ్యాప్తంగా కరోనా కల్లోలానికి మార్కజ్ సదస్సులే కారణమని కేంద్ర హోం శాఖ ఇప్పటికే ప్రకటించింది. మన రాష్ట్రంలో పరిస్థితి ఎందుకేమీ భిన్నంగా లేదు. కరోనా కేసుల్లో 290 వరకూ ఢిల్లీ వెళ్లి వచ్చిన వారివే. రాష్ట్రంలో కరోనా కేసులన్నీ ఢిల్లీలోని మార్కస్ సంఘటనకు లింగయ్య ఉన్నవే. దీంతో ఢిల్లీ వెళ్లి వచ్చిన వారి కుటుంబ సభ్యులను, సన్నిహితులకు పూర్తిస్థాయిలో కరోనా టెస్టులు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.