Homeహెల్త్‌Pomegranate Juice : శృంగార వాంఛలను బాగా పెంచే జ్యూస్ ఇది

Pomegranate Juice : శృంగార వాంఛలను బాగా పెంచే జ్యూస్ ఇది

Pomegranate Juice : ఇటీవల కాలంలో శృంగార వాంఛలు తగ్గుతున్నాయి. దీంతో సంసారాల్లో కలతలు వస్తున్నాయి. యువత కూడా శృంగారంలో ఫెయిల్ అవుతోంది. భాగస్వామి ముందు తల దించుకోవాల్సిన పరిస్థితి వస్తోంది. దీంతో శృంగారంలో సమస్యలు ఎందుకు వస్తున్నాయి? అంగస్తంభన ఎందుకు జరగడం లేదు అనే విషయాలపై ఫోకస్ పెట్టాలి. శృంగారంలో తలెత్తుతున్న అంగస్తంభన సమస్యను ఎలా పరిష్కరించాలనే దానిపై తర్జనభర్జన పడుతున్నారు. మారుతున్న జీవన శైలితోనే శృంగార సమస్యలు వస్తున్నాయి.

అంగస్తంభన సమస్య

అంగస్తంభన సమస్య ఎందుకు వస్తుంది? అంగానికి రక్తప్రసరణ సరిగా జరిగకపోతే అంగస్తంభన సమస్య ఏర్పడుతుంది. రక్తం అంగానికి సరైన రీతిలో అయితే అంగం స్తంభిస్తుంది. రక్తం ఎంత సేపు ఉంటే అంత సేపు అంగం నిలబడుతుంది. రక్త ప్రసరణ జరగకపోతే వాడిపోతుంది. దీంతో మనకు శృంగారాన్ని ఎంజాయ్ చేసే అవకాశం ఉండదు. దీని వల్ల అంగస్తంభన సమస్య ఏర్పడుతుంది.

టెస్టోస్టిరాన్

అంగస్తంభన సమస్య రాకుండా ఉండాలంటే మన శరీరంలో ఉండే టెస్టోస్టిరాన్ హార్మోన్ తగినంత ఉత్పత్తి కాకపోతే అంగం స్తంభించదు. ఫలితంగా శృంగారంలో భావప్రాప్తి పొందే అవకాశం ఉండదు. దీని వల్ల లేనిపోని సమస్యలు వస్తాయి. అందుకే శృంగారాన్ని ఎంజాయ్ చేయాలంటే అంగం సరైన స్థాయిలో స్తంభించాలి. అప్పుడే శృంగారంలో మనకు జయం కలుగుతుంది.

దానిమ్మ జ్యూస్

శృంగార వాంఛలను నిజం చేసే జ్యూస్ లో దానిమ్మ ముఖ్యమైనది. ఇందులో ఉండే పోషకాల వల్ల దానిమ్మ జ్యూస్ తాగితే ఫలితం ఉంటుంది. శృంగార సమస్యలను దూరం చేస్తుంది. ఇందులో ఉండే ప్రొటీన్ల వల్ల అంగస్తంభన సమస్య రాకుండా పోతుంది. పలు పరిశోధనలు ఇదే విషయం వెల్లడిస్తున్నాయి. అందుకే ఈ జ్యూస్ తో శృంగార సమస్యలు దూరం చేసుకోవచ్చు. జీవిత భాగస్వామిని సుఖపెట్టొచ్చు.

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.

Most Popular

OG 2 Animation Video: ‘ఓజీ 2’ నుండి యానిమేషన్ వీడియో.. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కి ఊహించని...

OG 2 Animation Video: ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో మంచి హైప్ ని క్రియేట్ చేసుకున్న సీక్వెల్స్ లో ఒకటి 'ఓజీ 2'. పవన్ కళ్యాణ్ , సుజిత్ కాంబినేషన్...

Revanth Reddy And Kcr: వాసాలమర్రి.. కెసిఆర్ వీక్నెస్ తో ఆడుకుంటున్న రేవంత్..

Revanth Reddy And Kcr: భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పుడు.. కెసిఆర్ ఉన్నట్టుండి యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటించారు. ఆ జిల్లా పరిధిలో ఉన్న వాసాల మర్రి గ్రామంలో ఒకరోజు మొత్తం...

Siddharth Emotional: స్టేజి పై వెక్కిళ్లు పెట్టి ఏడ్చేసిన హీరో సిద్దార్థ్..వీడియో వైరల్..అసలు ఏమైందంటే!

Siddharth Emotional: ఒకప్పుడు యూత్ ఆడియన్స్ లో హీరో సిద్దార్థ్ కి ఎలాంటి క్రేజ్ ఉండేదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఆరోజుల్లో బాయ్స్, నువ్వొస్తానంటే నేనొద్దంటానా , బొమ్మరిల్లు , కొంచెం ఇష్టం...

Google Employees Protest: ఉద్యోగుల నిరసన.. సుందర్ పిచాయ్ కి వినతి.. ఏఐ వల్ల గూగుల్ లో ఏం...

Google Employees Protest: గూగుల్.. ప్రముఖ సెర్చ్ ఇంజన్ సంస్థ మాత్రమే కాదు.. టెక్నాలజీ.. వినూత్న ఆవిష్కరణలు.. డేటా.. క్లౌడ్ కంప్యూటింగ్.. ఇలా ఎన్నో విభాగాలలో నెంబర్ వన్ సంస్థ. ఈ సంస్థ...

Sun Facts: ఉదయం నిప్పులు చిమ్మే సూర్యుడు.. రాత్రిపూట ఎక్కడికి వెళ్తాడు..

Sun Facts: ఉదయం సూర్యోదయం అవుతుంది. కాలాలకు అనుగుణంగా సూర్యోదయంలో మార్పులు ఉంటాయి. వేసవికాలంలో అయితే సూర్యుడు తొందరగా ఉదయిస్తుంటాడు. చలికాలం లో అయితే కాస్త ఆలస్యంగా సూర్యోదయం అవుతూ ఉంటుంది. వర్షాకాలంలో...
Oktelugu Epaper
Exit mobile version