spot_img
Homeజనరల్ముక్కు నుంచి రక్తం కారుతోందా.. ఏం చేయాలంటే..?

ముక్కు నుంచి రక్తం కారుతోందా.. ఏం చేయాలంటే..?

Nose Bleeding
Wound nosebleed – adult human nose injury blood

చిన్నపిల్లల్లో చాలామంది ముక్కు నుంచి రక్తం కారడం వల్ల అనారోగ్య సమస్యలతో బాధ పడుతుంటారు. కొన్నిసార్లు జ్వరం వస్తే కూడా ముక్కు నుంచి రక్తం కారుతుంది. ముక్కు నుంచి రక్తం కారడం వల్ల డిఫ్తీరియా లాంటి వ్యాధుల బారిన పడే అవకాశం ఉంటుంది. ముక్కులో ఎంతో సున్నితంగా ఉండే నాసికా పొరలు డ్రై అయినా కూడా ముక్కు నుంచి రక్తం కారుతుంది. అయితే ముక్కు నుంచి రక్తం కారినా భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదు.

Also Read: నిద్రపోతూ 10 లక్షల రూపాయలు గెలిచే ఛాన్స్.. ఎలా అంటే..?

అయితే కొన్ని వంటింటి చిట్కాలను పాటించడం ద్వారా ముక్కు నుంచి రక్తం కారే సమస్యకు చెక్ పెట్టవచ్చు. ముక్కు దగ్గర కత్తిరించిన ఉల్లిపాయను ఉంచితే కొంత సమయం తర్వాత రక్తం కారడం ఆగుతుంది. ముక్కు నుంచి రక్తం కారడాన్ని ఆపడంలో కొత్తిమీర సైతం సహాయపడుతుంది. కొద్దిగా కొత్తిమీర రసాన్ని ముక్కులో వేసుకుంటే రక్తం కారడం ఆగడంతో పాటు ముక్కు పొరలు పగిలే సమస్యను కొత్తిమీర నివారిస్తుంది.

Also Read: చాక్లెట్స్ తినడం వల్ల కలిగే లాభాలు మీకు తెలుసా..?

ఒత్తిడికి గురయ్యే నరాలకు ఉపశమనం కలిగించడంలో తులసిరసం సహాయపడుతుంది. ముక్కులో రెండు చుక్కల తులసి రసాన్ని వేసినా మంచి ఫలితం ఉంటుంది. దూదిపై విటమిన్ ఇ ఆయిల్ వేసి ముక్కు పొరలకు రాసినా ముక్కు నుంచి రక్తం కారే సమస్యకు చెక్ పెట్టవచ్చు. రోజూ విటమిన్ సి ఉన్న ఆహారం తీసుకున్నా ముక్కు రంధ్రాలు డ్రై కాకుండా తడిగా ఉంటాయి.

మరిన్ని వార్తలు కోసం: ఆరోగ్యం/జీవనం

రక్త నాళాలను చురుగ్గా ఉంచడానికి అవసరమైన జింక్, ఇతర పోషకాలు ఉండే బ్రెడ్స్, బ్రౌన్ రైస్‌లను ఆహారంగా తీసుకున్నా ముక్కు నుంచి రక్తం కారదు. శాస్త్రవేత్తలు ప్రతి మనిషి జీవితంలో కనీసం ఒక్కసారైనా ముక్కు నుంచి రక్తం కారుతుందని చెబుతున్నారు

Kusuma Aggunna
Kusuma Aggunnahttps://oktelugu.com/
Kusuma Aggunna is a Senior Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.

Most Popular

Godavari Pulasa: *‘పులస’ ఎందుకు దొరకడం లేదు.. గోదావరిలోకి ఎందుకు రావడం లేదు?*

Godavari Pulasa: చేపలందు.. ఓ చేప వేరయ్యా.. అదే మన గోదారి పులస. 'పుస్తెలమ్మి అయినా పులస తినాల్సిందే'.. అనే నానుడి గోదావరి జిల్లాలో ఉందంటే ఆ చేప ప్రత్యేకత అంతలా ఉంటుందన్నమాట....

Adani Group Airlines: ఎయిర్ లైన్స్ వ్యాపారంలోకి అదానీ గ్రూప్ ఎంట్రీ..

Adani Group Airlines: దేశీయ విమానయాన రంగంలో సరికొత్త పరిణామాలు చోటుచేసుకోనున్నాయి. ప్రముఖ వ్యాపారవేత్త గౌతం అదానీ నేతృత్వంలో ప్రధాని గ్రూప్ కొత్తగా విమానయాన సేవలోకి ప్రవేశించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఈ...

Srirastu Meaning: పెళ్లి పత్రికలో శ్రీరస్తు అని ఎందుకు రాస్తారు.. శ్రీ అనే అక్షరానికి ఎలాంటి ప్రాధాన్యత ఉంది..

Srirastu Meaning: సాధారణంగా లక్ష్మీదేవి పేరు రాసేటప్పుడు ముందు శ్రీ అని రాస్తారు. అలాగే వివాహ ఆహ్వాన పత్రికల్లో శ్రీరస్తు.. అని పేర్కొంటారు.. ఏదైనా శుభకార్యం చేసేటప్పుడు కూడా శ్రీ అని...

Amazon Employee Quits Job: అమెజాన్ లో రూ.35 లక్షల వేతనం వదిలి.. మనశ్శాంతి కోసం ఈ టెకీ...

Amazon Employee Quits Job: ఆమెకు ఏడాదికి రూ. 30 లక్షల వేతనం.. ఆమె భర్తకు కూడా మంచి ఉద్యోగం.. ఇద్దరికీ కలిపి సుమారు రూ. 65 లక్షల వరకు ఆదాయం.. సాధారణంగా...

Toli Ekadashi 2026: తొలి ఏకాదశి ఎప్పుడు? ఆరోజు ఏం చేయొద్దు.. ఏం చేయాలంటే.

Toli Ekadashi 2026: హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రతి ఏడాదిలో వచ్చే ఏకాదశి తిథులకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. ప్రతి నెలలో శుక్ల, కృష్ణ పక్షాల్లో ఒక్కో ఏకాదశి చొప్పున ఏడాదిలో మొత్తం...
Oktelugu Epaper
Exit mobile version