https://oktelugu.com/

Warts : లక్షలు విలువ చేసే మెడిసన్ అక్కర్లేదు..పులిపిర్లను ఈ చిన్న చిట్కాతో ఇలా తొలగించుకోండి

బట్టల సబ్బు పొడి, కొంచెం పసుపు, కొంచెం వంట సోడా, ఇంకా జండుబామ్ వేసి వాటిని నీళ్లు పోసి కలుపుకోవాలి. ఆ మిశ్రమాన్ని పులిపిర్ల మీద పెడితే రెండు మూడు రోజుల్లో పోతాయి.

Written By: Srinivas, Updated On : May 10, 2023 2:20 pm
Follow us on

Warts : మనకు పులిపిర్లు వస్తుంటాయి. ఇవి ఇబ్బంది పెడుతుంటాయి. వీటితో మనం ఏదో ఆందోళన చెందుతుంటాం. ఇవి ఎక్కడ పడితే అక్కడ వస్తాయి. దీంతో వాటితో మనం నలుగురిలో తిరగలేకపోతుంటాం. పులిపిర్లు రావడం వల్ల అవమానంగా ఫీలవుతాం. మనకు ఏదైనా అవాంఛితంగా వస్తే తట్టుకోలేం. దీన్ని ఎలా తొలగించుకోవాలని చూస్తుంటాం. మనకే ఎందుకొచ్చిందని తెగ బాధపడుతుంటాం. దీంతో వీటి నివారణ ఎలా చేసుకోవాలని మార్గాలు వెతుకుతుంటాం.

పులిపిర్లు ఎక్కడ వస్తాయంటే శరీరంలో ఎక్కడైనా రావొచ్చు. భుజం మీద వస్తాయి. ముఖం మీద ఉంటాయి. చేతి వేళ్ల మీద కూడా వస్తుంటాయి. మనకు కనిపించని ప్రాంతాల్లో వస్తే సరే కానీ కనిపించే విధంగా ఉంటేనే ఆందోళన చెందుతాం. ముఖం మీద వస్తే బాగుండదు. అలాగే చేతుల మీద కూడా ఉంటే నలుగురిలో ఏదో గిల్టీ ఫీలింగ్. ఇలా పులిపిర్లు మనల్ని బాధలకు గురిచేస్తుంటాయి.

పులిపిర్లు పోవాలంటే 50 ఏళ్ల కింద పాటించిన ఓ చిట్కా ఉంది. దీంతో పులిపిర్లు మాయం అవుతాయి. మళ్లీ జీవితంలో తిరిగి రావు. దీనికి మనం ఏం చేయాలంటే కొంత బట్టల సబ్బు పొడి, కొంచెం పసుపు, కొంచెం వంట సోడా, ఇంకా జండుబామ్ వేసి వాటిని నీళ్లు పోసి కలుపుకోవాలి. ఆ మిశ్రమాన్ని పులిపిర్ల మీద పెడితే రెండు మూడు రోజుల్లో పోతాయి. ఇది పగటి సమయంలోనే చేయాలి. రాత్రి చేయకూడదు.

ఇలా సులభమైన చిట్కాతో పులిపిర్లను దూరం చేసుకోవచ్చు. అవి ఉంటే మనకు ఏది తోచదు. ఎప్పుడు వాటి మీదకే మన ఆలోచన పోతుంది. ఫలితంగా మనకు తిన్న ఆహారం కూడా అరగదు. ఇలా పులిపిర్లు బాధిస్తుంటే ఈ చిట్కా పాటించి వాటిని లేకుండా చేసుకోవచ్చు. అవి దూరమైతేనే మనసు ఎంతో హాయిగా అనిపిస్తుంది. ప్రశాంతమైన నిద్ర పడుతుంది.