High BP : చాలా మంది అధిక రక్తపోటుతో బాధపడుతుంటారు. ప్రస్తుతం మారుతున్న జీవన శైలి, తీసుకుంటున్న ఆహారం బ్లడ్ ప్రజెర్(బీపీ) పెరగడానికి కారణమవుతున్నాయి. వయసుతో సంబంధం లేకుండా ఈ వ్యాధి బారిన చాలా మంది పడుతుంటారు. హఠాత్మరణాలు కూడా నమోదైన సంఘటనలు ఉన్నాయి. ఇంట్లో తల్లిదండ్రులు, వృద్ధులకు బీపీ పెరిగినప్పుడు ఆందోళనకు గురికాకుండా చిన్న చిట్కాలతో కంట్రోల్ చేయవచ్చు. వాటిలో ముఖ్యమైంది పొదీన చెట్లీ. ఇంట్లో ఉండే పదార్థాలతో దీనిని తయారు చేసి ఉంచుకుంటే చక్కని ఫలితం ఉంటుందని నిపుణులు అంటున్నారు.
పొదిన చెట్లీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు..
1. కొన్ని పొదిన ఆకులు
2. నల్ల మిరియాల పొడి
3. తగినంత నీరు
తరువాత వీటన్నింటిని కలిపి మిక్సీలో వేయాలి. మెత్తగా అయిన తరువాత శుభ్రంగా కడిగిన చిన్న పాత్రలో తీసుకోవాలి. ఆ తరువాత హై బీపీతో బాధపడుతున్న వారికి తినిపిస్తే కేవలం 5 నుంచి 7 నిమిషాల్లో ఉపశమనం పొందుతారు. ఆ తరువాత రెండు గంటలకు ఒకసారి దీనిని తినిపిస్తూ ఉంటే పూర్తిగా కంట్రోల్ అయిపోతుంది. పై తెలిపిన పదార్థాలన్నీ మనం ఇళ్లలో సాధారణంగా ఉపయోగించుకునేవే. ఎప్పుడు సిద్ధంగా ఉంటాయి.
పొదిన చెట్లీ హై బీపీకి రామబాణం లాంటిది. న్యాచురోపతి, ఆయుర్వేదంలో ప్రత్యేక ప్రాముఖ్యత కల్పించారు. ప్రతి రోజు ఉదయం ఆహారం తీసుకునే ముందు, సాయంత్రం తిన్న తరువాత పది నిమిషాల ముందు పొదిన చెట్లీని తీసుకుంటే, బీపీ అనే మాట వినపడదు. దీని వల్ల పొట్ట కూడా శుభ్రం అయిపోతుంది. గ్యాస్ కూడా దరిచేరదు. ఎందుకంటే గ్యాస్ వల్ల కూడా బీపీ పెరిగే అవకాశం ఉంటుంది.
పొదిన చెట్లీ పనిచేస్తుందా లేదా అన్న సందేహం రావచ్చు. ఇది కూడా పరీక్షించుకోవచ్చు. మన ఇళ్లలో సాధారణంగా క్లిప్పులు ఉంటాయి. బట్టలకు, కర్టెన్లకు ఉపయోగించుకునేవి. నాలుగు క్లిప్పులను తీసుకొని కుడి చేతి మధ్య వేలు, చిటికెన వేలుకు వేయాలి. అలాగే, ఎడమ చేతి మధ్య వేలు, చిటికెన వేలుకు వేయాలి. ఇబ్బందిగా అనిపించినప్పుడు ఆ క్లిప్పులన్నింటిని తీసివేసి ఒకసారి బీపీని పరీక్షించుకోవచ్చు. అప్పుడు సాధారణ స్థితికి ఉన్నట్లు గ్రహించవచ్చు.
కాబట్టి మన ఇంట్లో వారికి బీపీ పెరిగినప్పుడు ఆందోళన పడకుండా ఇంట్లోనే దొరికే ఆహార వస్తువులతో పూర్తిగా కంట్రోల్ చేసుకోవచ్చు. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి.. ఫలితం మీకే తెలుస్తుంది. చివరిగా ఒక మాట.. పొదిన చెట్లీ వాడిన తరువాత ఇతరులకు కూడా తెలియజేయడం మాత్రం మరువద్దు… సర్వజనా సుఖినోభవంతు.