How to Win Her Heart With Words: అందం అంటే ఆడవారిదే. ఆ అందం గురించి పొగడని కవి ఉండడు. తీయని దర్శకుడు ఉండడు. స్త్రీ శక్తి సమ్మోహన శక్తి. మగాన్ని ఇట్టే పడేస్తుంది. నీవు అతిలోక సుందరిలా ఉంటావని ఒక మాట అంటే చాలు నిలువెల్లా పులకరిస్తుంది. ఆడదాని అందంతో పొగిడితే అంతే తనను తాను మరచిపోతోంది. అందానికి పర్యాయపదమే ఆడది. అలంకరణలో వారికి మించిన వారు ఉండరని తెలిసిందే. అద్దం ముందు కూర్చుంటే కొందరికి సమయమే తెలియదు. అంతటి అలంకరణ వారి సొంతం. ఆ అందాన్ని ఆస్వాదించడం మనకు ఇష్టమే. నువ్వు చాలా అందంగా ఉన్నావంటే పడిపోని మహిళ ఉండదు. అందంగా మాట్లాడితే ఆడదాన్ని లొంగదీసుకోవడం పెద్ద విషయమేమీ కాదు,
మనం ఎవరినైనా ప్రేమిస్తే కాళిదాసులమైపోతాం. ఆమె అందాన్ని పొగుడుతూ కవితలు రాస్తాం. దీంతో ఆమె మురిసి మైమరచిపోతూ ఉంటుంది. మనం ప్రేమించిన అమ్మాయిని నిన్ను ముద్దు పెట్టుకోవడంతో నా జన్మ ధన్యమైందని అంటే ఎంతో పొంగిపోతోంది. తన అధరాలను నీకు అందిస్తుంది. తన సర్వస్వాన్ని నీకు అర్పిస్తుంది. దీంతో మగాడు మహిళలను సులభంగానే బుట్టలో వేస్తాడు. కానీ మోసం చేయొద్దు. నమ్మిన ఆడదానికి అన్యాయం చేయొద్దు. నిజాయితీగా పెళ్లి చేసుకుని ఆమెకు జీవితాన్ని ప్రసాదించడం మన విధి అని గ్రహించాలి.
Also Read: Hyper Aadi- Pragathi: పిల్లల్ని పెంచమంటే అవి పెంచుతుంది… నటి ప్రగతిపై హైపర్ ఆది దారుణమైన కామెంట్స్
నీ నవ్వుకు ఏది సాటిరాదు అంటే చాలు పొంగిపోతుంది. తన నుంచి వచ్చే వాసనలు ఆకట్టుకుంటున్నాయని చెబితే సంతోషిస్తుంది. తను వాడే సెంటు వాసన పిచ్చెక్కిస్తోందంటే ఇంకా ఆనందపడుతుంది. ఆమె నుంచి వాసనలు ఆస్వాదిస్తూ వాటిని ఎంజాయ్ చేస్తూ నువ్వు వాడే సబ్బు, సెంటు మంచి సుగంధం వెదజల్లుతున్నాయని అంటే తనను తాను మరచిపోతుంది. ఆడవారిని ఆకట్టుకోవడం పెద్ద కష్టమైన పనేమీ కాదు. ఏవో కొన్ని మాటలు చెబితే పడిపోతారు. కానీ అవి వారిని మోసం చేసేందుకు మాత్రం వాడొద్దు. అలాగైతే మనకే నష్టం.
నువ్వు పలానా చీర కడితే అందంగా ఉంటావని చెప్పినా ఎంతో ఫీలవుతుంది. ఆమెకు అన్ని విషయాల్లో తోడుండే వారే చెప్పాలి. అంతేకాని ఏదో వాడుకుని వొదిలేస్తా అని మాయమాటలు చెప్పి స్త్రీని మోసం చేస్తే పుట్టగతులుండవు. నిజంగా ప్రేమిస్తే జీవితాంతం ఆమె వెంటే నిలవాలి. ఆమెతోనే జీవితాన్ని పంచుకోవాలి. అప్పుడే నీవు చెప్పే మాటలకు విలువ ఉంటుంది. ఆమె కూడా నిన్ను ఆరాధిస్తుంది. పొగడ్తలకు పడని వారు ఎండరని తెలిసిందే. కానీ అవి మంచి కోసమే ఉపయోగించాలి. చెడు కోసం వాడితే నీకే నష్టం. నీ బతుకే కష్టం అని తెలుసుంటే మంచిది.
Also Read:Chiranjeevi Gharana Mogudu: చిరంజీవి ఆ పది కోట్లే టాలీవుడ్ కు పునాదిరాళ్లు!