Also Read: సోంపు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు మీకు తెలుసా..?
ఆయితే బొప్పాయిని ఎక్కువగా తీసుకుంటే మాత్రం శరీరానికి నష్టమేనని వైద్య నిపుణులు చెబుతున్నారు. గర్భిణీలు బొప్పాయిని తీసుకుంటే యుటేరియన్ పై ప్రభావం చూపి అబార్షన్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎక్కువగా బొప్పాయిని తీసుకుంటే చర్మం రంగులో మార్పు వచ్చే అవకాశం ఉంది. బొప్పాయి ఎక్కువగా తీసుకునే వారిలో కామెర్లు వచ్చే అవకాశాలు ఉంటాయి. బొప్పాయిని ఎక్కువగా తీసుకుంటే ఆస్తమా, శ్వాస సంబంధిత సమస్యలు వేధించే అవకాశాలు ఉంటాయి.
Also Read: లవంగం టీ తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలివే..?
బొప్పాయి ఎక్కువగా తీసుకుంటే శరీరంలో రోనల్ స్టోన్స్ ఏర్పడే అవకాశాలు ఉంటాయి. బొప్పాయి అధికంగా తీసుకోవడం వల్ల కడుపు ఉబ్బరం, వికారం లాంటి సమస్యలు వేధించే అవకాశం ఉంటుంది. పాలిచ్చే తల్లులు బొప్పాయిని తక్కువగా తీసుకోవాలని బొప్పాయిలో ఉండే కొన్ని ఎంజైమ్స్ బిడ్డపై నెగిటివ్ ప్రభావం చూపుతాయని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు.
మరిన్ని వార్తలు కోసం: ఆరోగ్యం/జీవనం
బొప్పాయిని ఎక్కువగా తీసుకుంటే చర్మంపై దద్దర్లు ఏర్పడే అవకాశం ఉంటుంది. బొప్పాయిని ఎక్కువగా తీసుకుంటే తలనొప్పి, డిజీనెస్ లాంటి ఆరోగ్య సమస్యలు వేధించే అవకాశం ఉంటుంది. బొప్పాయి ఎక్కువగా తీసుకుంటే నాడివ్యవస్థ దెబ్బ తింటే మంచిదని వైద్య నిపుణులు చెబుతున్నారు. గుండె సంబంధిత సమస్యలు, డయేరియాతో బాధ పడేవాళ్లు బొప్పాయి తీసుకోకపోతే మంచిది.