Telugu News
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • జాతీయ వార్తలు
  • ప్రపంచం
  • ఎంటర్టైన్మెంట్
  • ఫోటోలు
  • వీడియోలు
  • క్రీడలు
  • search-icon
  • oktelugu twitter
  • facebook-icon
  • instagram-icon
  • youtube-icon
  • తాజా వార్తలు
  • జాతీయ వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • ప్రపంచం
  • బిజినెస్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
    • టాలీవుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • మూవీ రివ్యూ
  • వెబ్ స్టోరీలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • హెల్త్‌
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • ఆధ్యాత్మికం
  • ట్రెండింగ్ న్యూస్
  • రామ్ టాక్
  • వ్యూ పాయింట్
  • ఎడ్యుకేషన్
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
home
  • తాజా వార్తలు
  • జాతీయ వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • ప్రపంచం
  • బిజినెస్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
  • టాలీవుడ్
  • బాలీవుడ్
  • హాలీవుడ్
  • మూవీ రివ్యూ
  • వెబ్ స్టోరీలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • హెల్త్‌
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • ఆధ్యాత్మికం
  • ట్రెండింగ్ న్యూస్
  • రామ్ టాక్
  • వ్యూ పాయింట్
  • ఎడ్యుకేషన్
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
  • Telugu News » Health » Chamomile flowers can increase health and beauty

Chamomile Flowers : వామ్మో చామంతి పూలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

ఈ చామంతి పూలలో ఎన్నో ఔషధ గుణాలు ఫుల్ గా ఉంటాయి. చాలా సమస్యలను ఈ పూల టీతో తగ్గించుకోవచ్చు అంటున్నారు నిపుణులు. అవేంటంటే?

Written By: Swathi Chilukuri , Updated On : September 9, 2024 / 02:33 AM IST
  • OkTelugu FaceBook
  • OkTelugu Twitter
  • OkTelugu Whatsapp
  • OkTelugu Telegram
Chamomile Flowers Can Increase Health And Beauty

Chamomile Flowers

Follow us on

OkTelugu google news OkTelugu Facebook OkTelugu Instagram OkTelugu Youtube OkTelugu Telegram

Chamomile Flowers : చామంతి పూల సీజనల్ మొదలైపోయిందోచ్.. ఇక పూలే పూలు వస్తుంటాయి. ఈ పూల గురించి టాపిక్ వస్తే చాలు పూజలే గుర్తొస్తాయి కదా. ఈ పూలలో ఎన్నో రకాలు ఉంటాయి కదా. చామంతి పూల నుంచి మంచి సువాసన వస్తుంది. చాలా మంది ఈ మొక్కలను ఇంటి వద్దనే పెంచుకుంటారు. ఈ చామంతి పూలతో కేవలం పూజలే కాదు ఆరోగ్యాన్ని, అందాన్ని పెంచవచ్చు అంటున్నారు నిపుణులు. చామంతి పూలను ఉపయోగించి ఎన్నో బ్యూటీ ప్రోడక్స్ కూడా తయారు చేయవచ్చట. ఇతర టీల లాగానే చామంతి పూలతో కూడా టీ ప్రిపేర్ చేసుకోవచ్చు. వారంలో ఒక్కసారి ఈ టీ తాగినా బోలెడన్నీ ప్రయోజనాలు ఉంటాయి. మార్కెట్లో కూడా చామంతి పూల టీ ప్యాకెట్లు లభిస్తున్నాయి. కానీ మనం ఇంట్లో దీన్ని తయారు చేసుకోవచ్చు. ఈ చామంతి పూలలో ఎన్నో ఔషధ గుణాలు ఫుల్ గా ఉంటాయి. చాలా సమస్యలను ఈ పూల టీతో తగ్గించుకోవచ్చు అంటున్నారు నిపుణులు. అవేంటంటే?

ఒత్తిడి మాయం:
చామంతి పూల టీని తాగడం వల్ల ఒత్తిడి, ఆందోళన పరార్ అవుతాయి. ప్రస్తుత జీవిత కాలంలో ఒత్తిడి కామన్ గా మారింది. అంతే కాదు మానసిక సమస్యలతో బాధపడేవారు కూడా ఈ టీ తాగడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి అంటున్నారు నిపుణులు. శరీరానికి రిలాక్స్ కూడా వస్తుంది.

నిద్ర సమస్యలు: నిద్ర లేమి సమస్యలతో బాధపడేవారు ఈ టీని తాగడం వల్ల మీ నిద్ర సమస్య మాయం అవుతుంది. మీ నిద్ర క్వాలిటీగా ఉంటుంది. రాత్రి పడుకునే ముందు ఈ టీ తాగితే గాఢమైన నిద్ర వస్తుందట. కళ్ల సమస్యలు కూడా మాయం అవుతాయి.

రోగ నిరోధక శక్తి: ప్రస్తుత కాలంలో రోగ నిరోధక శక్తి చాలా ముఖ్యంగా తయారు అయింది. ఇమ్యూనిటీ తక్కువగా ఉంటే త్వరగా జబ్బుల కూడా వస్తాయి. అందుకే ఇమ్యూనిటీ పెంచే ఆహారాలు తీసుకోవడం మంచిది. ఇమ్యూనిటీని పెంచే వాటిల్లో ఇది కూడా ఒకటి. తరచూ తాగుతూ ఉంటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఇతర సమస్యలతో పోరాడే శక్తి శరీరానికి లభిస్తుంది. అదే విధంగా జీర్ణ సమస్యలు మాయం అవుతాయి.

చర్మ సమస్యలు: చామంతి పూలతో చర్మ సమస్యలను నయం చేసుకోవచ్చు. ఒక కప్పులో ఎండిన చామంతి పువ్వుల పొడి, ఎర్ర కంది పప్పు పొడి ఒక స్పూన్, రోజ్ వాటర్ కలపాలి. దీన్ని బాగా మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖంపై అప్లై చేయాలి. ఆ తర్వాత సున్నితంగా రుద్దాలి. ఇలా ఓ పది నిమిషాల చేసి ఆ తర్వాత కడగాలి. ఇలా చేయడం వల్ల.. నల్లటి మచ్చలు, మొటిమలు తగ్గుతాయి. అంతే కాదు ఫేస్ కూడా సాఫ్ట్ గా అవుతుంది.

దేవుడి పూజకు, అమ్మాయిల అందాన్ని పెంచే ఈ చామంతి పూలతో చాలా ప్రయోజనాలు ఉన్నాయి. పూలు కూడా చాలా తక్కువ ధరలోనే లభిస్తాయి. ఇంట్లో దీని సాగు కూడా చాలా సులభమే. కానీ ఒకసారి మీ వైద్యులను సంప్రదించిన తర్వాత ఉపయోగించడం మంచిది అని మర్చిపోకండి.

 

Swathi Chilukuri

Swathi Chilukuri Author - OkTelugu

Swathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.

View Author's Full Info

Web Title: Chamomile flowers can increase health and beauty

Tags
  • Chamomile Flowers
  • Chamomile Flowers Benefits
  • Chamomile Flowers Usage
  • Health News
  • immunity
Follow OkTelugu on WhatsApp

Related News

Best Time to Sleep: కరెక్ట్ గా ఏ టైంకి పడుకోవాలి.. నిపుణులు చెబుతోంది ఇదే

Best Time to Sleep: కరెక్ట్ గా ఏ టైంకి పడుకోవాలి.. నిపుణులు చెబుతోంది ఇదే

Pre-Pregnancy Health Tips: పిల్లలను ప్లాన్ చేస్తున్నారా? కానీ ఫలితం లేదా?

Pre-Pregnancy Health Tips: పిల్లలను ప్లాన్ చేస్తున్నారా? కానీ ఫలితం లేదా?

Health Secrets Behind Ancient Traditions: పెద్దలు కనిపించగానే నిలబడకపోతే ఆయుష్షు తగ్గుతుందా?

Health Secrets Behind Ancient Traditions: పెద్దలు కనిపించగానే నిలబడకపోతే ఆయుష్షు తగ్గుతుందా?

World Rarest Disease in Girls: ఆకలి తెలియదు.. రోజులో రెండు గంటలే నిద్ర.. ఈ అరుదైన వ్యాధి ప్రపంచంలో ఉన్నది ఈమెకు మాత్రమే!

World Rarest Disease in Girls: ఆకలి తెలియదు.. రోజులో రెండు గంటలే నిద్ర.. ఈ అరుదైన వ్యాధి ప్రపంచంలో ఉన్నది ఈమెకు మాత్రమే!

30-Day No Sugar Challenge: 30 రోజులు చక్కెర మానేస్తే శరీరానికి ఏమవుతుంది? హార్వర్డ్ వైద్యుడు వెల్లడించాడు

30-Day No Sugar Challenge: 30 రోజులు చక్కెర మానేస్తే శరీరానికి ఏమవుతుంది? హార్వర్డ్ వైద్యుడు వెల్లడించాడు

AI Heart Attack Detector: ఈ యాప్ 7 సెకన్లలో గుండె జబ్బులను గుర్తిస్తుంది. దీన్ని సృష్టించిన 14 ఏళ్ల సిద్ధార్థ్ ఎవరు?

AI Heart Attack Detector: ఈ యాప్ 7 సెకన్లలో గుండె జబ్బులను గుర్తిస్తుంది. దీన్ని సృష్టించిన 14 ఏళ్ల సిద్ధార్థ్ ఎవరు?

ఫొటో గేలరీ

Ashwini Sri Stunning Pics: అందాల వడ్డన చేయడంలో ఈ బిగ్ బాస్ బ్యూటీ ముందుంటుంది కదా..

Bigg Boss Fame Ashwini Sri Stunning Photoshoot Pics

Divi Vadthya Latest Insta Pics: వహ్.. వాలుజడ. ఇదేం అందంరా స్వామి. జడతో కిరాక్ లుక్ లో దుమ్మురేపుతున్న దివి..

Divi Vadthya Latest Instagram Pics Goes Viral

Markram’s Century: మార్క్రం సెంచరీ తర్వాత.. డివిలియర్స్ చేసిన పనికి అంతా షాక్!

Markrams Century After Markrams Century De Villiers Act Shocks Everyone
OkTelugu
Follow Us On :
  • OkTelugu Google News
  • OkTelugu Youtube
  • OkTelugu Instagram
  • వార్తలు:
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • జాతీయ వార్తలు
  • ప్రపంచం
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్:
  • టాలీవుడ్‌
  • బాలీవుడ్
  • హాలీవుడ్
  • ఓటీటీ
  • మూవీ రివ్యూ
  • ఫోటోలు
  • ఇంకా:
  • వెబ్ స్టోరీలు
  • వీడియోలు
  • బిజినెస్
  • రామ్ టాక్
  • రామ్స్ కార్నర్
  • హెల్త్‌
  • ఆధ్యాత్మికం
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
  • ఎడ్యుకేషన్
  • వ్యూ పాయింట్
  • ఇతరులు:
  • Disclaimer
  • About Us
  • Advertise With Us
  • Privacy Policy
  • Contact us
© Copyright OkTelugu 2025 All rights reserved.