Homeలైఫ్ స్టైల్Abortion Pills: ఈ టాబ్లెట్స్ వేసుకుంటున్నారా? జాగ్రత్త మహిళలు..

Abortion Pills: ఈ టాబ్లెట్స్ వేసుకుంటున్నారా? జాగ్రత్త మహిళలు..

Abortion Pills: నేరుగా మెడికల్ కి వెళ్లి అబార్షన్ పిల్స్ తెచ్చుకొని మరీ అబార్షన్ చేసుకుంటున్నారు కొందరు. ఇలాంటి వాటి వల్ల ఆరోగ్యసమస్యలు ఎక్కువ వస్తాయి అంటున్నారు నిపుణులు. అయితే కొన్ని దేశాల్లో దీన్ని నేరంగా పరిగణించారు. అయితే నేరుగా కొనుగోలు చేసిన టాబ్లెట్ల నాణ్యత, వాటి సామర్థ్యం వంటివి సరిగ్గా ఉండకపోవచ్చు. దీని వల్ల మహిళలకు గర్భస్రావం వంటి సమస్యలు వస్తాయి. ఇష్టానుసారంగా ఈ మాత్రలు వాడడం వల్ల వైద్య పరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా వారికి తెలియకపోవచ్చు.

ఈ మాత్రల వల్ల కలిగే దుష్ర్పభావాల గురించి తెలియక వైద్య చికిత్సను తీసుకోవాలి అనుకోరు. దీని వల్ల మరింత ప్రమాదం సంభవిస్తుంది. మీరు కాకుండా వైద్యుడు అబార్షన్ చేస్తే.. పిండంలోని అన్ని భాగాలను తొలగించి ఎలాంటి హానీ కలగకుండా చూస్తాడు. కానీ ఫార్మసీల నుంచి నేరుగా మాత్రలు తెచ్చుకోవడం వల్ల ఇలాంటివి జరగడం లేదు. అయితే పిండం కణజాలం గర్భాశయం లోపలికి జోడించి ఉంటుంది. దీని వల్ల రక్తస్రావం, సంక్రమణకు కారణం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

చాలా దేశాల్లో అబార్షన్ చేసుకోవడం చట్టవిరుద్దం. అనుమతించిన దేశాలలో కూడా మందులను నేరుగా కొనడం చట్టవిరుద్దం. లైసెన్స్ పొందిన ప్రసూతి వైద్యుడి నుంచి అబార్షన్ చికిత్స సురక్షితమైనది అని గుర్తు పెట్టుకోండి. అంతేకాదు మహిళలకు మానసిక కౌన్సిలింగ్ కూడా అందుతుంది. అయితే మీరు కొనుక్కొని వేసుకునే మాత్రలు సులభమైన పరిష్కారం ఇచ్చినా.. వాటితో వచ్చే భద్రతా లోపాల గురించి జాగ్రత్త పడాల్సిందే. అందుకే వైద్యుల చికిత్స అవసరం.

అబార్షన్ చేసుకోవడమే చట్టవిరుద్దం. అలాంటిది ప్రాణాలను పనంగా పెట్టి ఇంట్లోనే మాత్రల ద్వారా అబార్షన్ చేసుకోవడం మంచిది కాదు. కాబట్టి ముందుగా మీ సమస్య తెలుసుకొని డాక్టర్ ను సంప్రదించండి. లేదంటే మీరు అనారోగ్యపాలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అని తెలుసుకోండి.

Swathi Chilukuri
Swathi Chilukurihttp://oktelugu
Swathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.

Most Popular

ABN Radhakrishna: ఆర్కే కొత్త పలుకు.. బొద్దింకలకు వత్తాసు పలికిన ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ

ABN Radhakrishna: ఏ ఎండకు తగ్గట్టుగా ఆ తరహా గొడుగులు పట్టే వాళ్లను అవకాశవాదులు అంటారు. దీనిని ఇంగ్లీషులో ట్రెండ్ అని పిలుస్తుంటారు గాని.. ఒక స్థిరమైన అభిప్రాయం లేకుండా.. ట్రెండును మాత్రమే...

Maruti Suzuki Brezza: మారుతి సుజుకీ Brezza.. ఇప్పుడు ఫేస్ లిప్ట్ లో.. ఎలా ఉండబోతుందంటే..

Maruti Suzuki Brezza: ఆటోమొబైల్ మార్కెట్లో మారుతి సుజుకీ కార్ల కంపెనీకి ప్రత్యేక స్థానం ఉంది. మిడిల్ క్లాస్ నుంచి ఉన్నత వర్గాల వరకు అనుకూలమైన కార్లు ఈ కంపెనీ అందిస్తుందని కొందరి...

Today Horoscope: ఈ ఐదు రాశుల వారికి అనుకూలం.. పెండింగ్ లో ఉన్న డబ్బు వసూలు..

Today Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆదివారం ద్వాదశ రాశులపై మూల నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు కొన్ని రాశుల వారికి అనుకోకుండానే శుభ ఫలితాలు రానున్నాయి. మరి కొన్ని రాశుల వారు...

Today horoscope in telugu 26.7.2026 : ఈ ఐదు రాశుల వారికి అనుకూలం.. పెండింగ్ లో ఉన్న...

Today horoscope in telugu : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆదివారం ద్వాదశ రాశులపై మూల నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు కొన్ని రాశుల వారికి అనుకోకుండానే శుభ ఫలితాలు రానున్నాయి. మరి...

Gulf Tensions : గల్ఫ్‌ ఉద్రిక్తతలు తీవ్రం.. ఇరాన్‌పై చిన్న దేశాల వ్యూహాత్మక దాడులు!

Gulf Tensions : పశ్చిమాసియా మళ్లీ అగ్నిగుండంలా మారుతోంది. అమెరికా–ఇజ్రాయెల్‌తో ఇరాన్‌ మధ్య ఘర్షణలు విస్తరిస్తుండగా, గల్ఫ్‌ ప్రాంత దేశాలు నేరుగా తమ ప్రమేయం లేకపోయినా బాధిత దేశాలుగా మారాయి. అమెరికాకు స్థావరాలు...
Oktelugu Epaper
Exit mobile version