Homeజనరల్బౌలింగ్‌ మొదలుపెట్టిన సన్‌రైజర్స్‌

బౌలింగ్‌ మొదలుపెట్టిన సన్‌రైజర్స్‌

దుబాయ్‌ వేదికగా జరుగుతున్న ఐపీఎల్‌లో ఈవాళ రాజస్థాన్‌తో హైదరాబాద్‌ తలపడనుంది. ఇందులో భాగంగా టాస్‌ గెలిచిన ఎస్‌ఆర్‌హెచ్‌ కెప్టెన్‌ బౌలింగ్‌ ఎంచుకుంది. ఎంచుకుంది. ఇరు జట్లు కూడా ప్లేఆప్‌ బెర్త్‌ కోసం పోరాడుతున్నాయి. ఈ రెండు జట్లలో ఏ ఒక్క జట్టు ఓడినా ఇంటికి వెళ్లాల్సిందే. ఇప్పటి వరకు 12 మ్యాచ్‌లో చెరో ఆరు విజయాలు సొంతం చేసుకున్నాయి. అయితే ఈ మైదానం రాజస్థాన్‌కు కలిసి రావడం లేదు. 5 మ్యాచుల్లో నాలుగు ఓడింది. ఆల్‌రౌండర్‌ జేసన్‌ హోల్డర్‌ సీజన్‌లో తొలి మ్యాచ్‌ ఆడుతున్నాడు. బసిల్‌ థంపీ స్థానంలో షాబాజ్‌ నదీమ్‌ను టీమ్‌లోకి తీసుకున్నారు.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
Exit mobile version