ఐపీఎల్‌లో నేడు హైదరాబాద్‌తో ముంబై..
దుబాయ్‌లో జరుగుతున్న ఐపీఎన 2020 మ్యాచుల్లో భాగంగా ఆదివారం సన్‌రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్‌తో తలపడనుంది. మధ్యాహ్నం 3.30కి మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇప్పటికే రెండు మ్యాచ్ విజయంతో జోరుమీదున్న హైదరాబద్ ఈ మ్యాచ్‌పై కూడా అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఇక రాత్రి 7 గంటలకు పంజాబ్‌తో చెన్నై తలపడనుంది. గత రాత్రి కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ 18 పరుగుల తేడాతో విజయం సాధించింది. Also Read: ధోనికి ఏమైంది.. ఫ్యాన్స్ లో టెన్షన్..!
Written By:
, Updated On : October 4, 2020 / 08:48 AM IST

దుబాయ్‌లో జరుగుతున్న ఐపీఎన 2020 మ్యాచుల్లో భాగంగా ఆదివారం సన్‌రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్‌తో తలపడనుంది. మధ్యాహ్నం 3.30కి మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇప్పటికే రెండు మ్యాచ్ విజయంతో జోరుమీదున్న హైదరాబద్ ఈ మ్యాచ్‌పై కూడా అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఇక రాత్రి 7 గంటలకు పంజాబ్‌తో చెన్నై తలపడనుంది. గత రాత్రి కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ 18 పరుగుల తేడాతో విజయం సాధించింది.
Also Read: ధోనికి ఏమైంది.. ఫ్యాన్స్ లో టెన్షన్..!